అక్షాంశ రేఖాంశాలు: 16°06′36″N 80°26′27″E / 16.110049°N 80.440772°E / 16.110049; 80.440772

చినలింగాయ పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చినలింగాయ పాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
చినలింగాయ పాలెం is located in Andhra Pradesh
చినలింగాయ పాలెం
చినలింగాయ పాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°06′36″N 80°26′27″E / 16.110049°N 80.440772°E / 16.110049; 80.440772
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం కాకుమాను
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ కె. శ్రీనివాసరావు
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

చిన లింగాయ పాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిగుంటూరు జిల్లా కాకుమాను మండలానికి రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం పొన్నూరు నుండి 14 కి.మీ, గుంటూరు నుండి 28 కి.మీ దూరంలో ఉంది.

Guntur to vatticheyrukuru to ponnur

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

శ్రీమతి ఆలపాటి నాగరత్నమ్మ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]

ఈ ప్రాంతంలోనే మొట్టమొదటి పాఠశాల ఈ గ్రామంలో ప్రారంభమై, సమీప గ్రామాల నుండి కూడా ఎన్నో మాణిక్యాలని వెలికి తీసింది. విద్యారంగంలో వాసికెక్కిన గ్రామం.

ప్రత్యేక ప్రాధమిక పాఠశాల

[మార్చు]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

[మార్చు]

ఆది నుండి ఎందరో ప్రముఖులు చేసిన కృషి ఫలితంగా, పశువుల వైద్యశాల, టెలిఫోన్ ఎక్స్ఛేంజి, రక్షిత నీటి సరఫరా వంటి సౌకర్యాలు గ్రామంలో ఏర్పడ్డాయి.

బ్యాంకులు

[మార్చు]

ఫెడరల్ బ్యాంక్:- గుంటూరు నగర శివారు జాతీయ రహదారి లింగాయపాలెం గ్రామ సమీపంలో, ఈ బ్యాంక్ శాఖను 2015, సెప్టెంబరు-4వ తేదీనాడు ప్రారంభించారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో కె.శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనాడు. ఉప సర్పంచిగా శ్రీ వై.రాధాకృష్ణ ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  1. ఈ గ్రామంలోని దేవాలయాల గురించి చెప్పవలసి వస్తే శ్రీ సీతారామచంద్రమూర్తి దేవాలయము సుమారు 125 ఏండ్ల/సంవత్సర చరిత్ర కలిగి ఉంది.
  2. ఆ తరువాత శివాలయము నిర్మితమైనది.
  3. గ్రామస్తుల, భక్తుల విరాళాలతో షిరిడి సాయి మందిరం నిర్మాణం కావింపబడింది.
  4. శ్రీ వీరాంజనేయ దేవాలయం పునర్నిర్మాణంలో ఉంది.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వ్యవసాయం, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు