చర్ల (అయోమయ నివృత్తి)
స్వరూపం
- చర్లపల్లి - అయోమయ నివృత్తి పేజీ
- చర్ల (భద్రాద్రి కొత్తగూడెం) - తెలంగాణా రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.
- చర్ల గౌరారం (కంగల్) - తెలంగాణా రాష్ట్రం, నల్గొండ జిల్లా, కంగల్ మండలానికి చెందిన గ్రామం
- చర్ల గుడిపాడు (గురజాల) - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, గురజాల మండలానికి చెందిన గ్రామం
- చర్ల గణపతిశాస్త్రి, వేద పండితులు, గాంధేయవాది, గ్రంధకర్త.