చర్చ:హెలికాప్టర్ మనీ
స్వరూపం
ప్రభాకర్ గారు ఈ వ్యాసాన్ని డబ్బులో విలీనం చేయవలసిన అవసరం లేదు. ఆంగ్లంలో కూడా వేరేగా ఒక పేజీ ఉంది.Ch Maheswara Raju (చర్చ) 16:50, 23 మే 2020 (UTC)
- Raju గారు ఈ వ్యాసాన్ని డబ్బులో విలీనం నాది ప్రతిపాదన మాత్రమే, ఇక నిర్వాహకుల వారి ఇష్టం ,ఇక ఆంగ్లంలో అంటారా ఒక్క పదానికి నాలుగు పేజీలు ఉంటాయి, అది వారి ఇష్టం ఆంగ్లంలో దారి మార్పులు తక్కువగా వుంటాయి గమనించగలరు.ప్రభాకర్ గౌడ్ నోముల 18:23, 23 మే 2020 (UTC)
- ఈ వ్యాసాన్ని విస్తరించడానికి తగినంత సమాచారం ఆంగ్ల వికీలో లభ్యమవుతుంది. ఈ వ్యాసం విలీనం చేయనవసరం లేదు. K.Venkataramana(talk) 01:18, 24 మే 2020 (UTC)
- ప్రభాకర్ గారు విలీనం చేయాలి అని మీరు ప్రతిపాదించారు. అందుకే నా అభిప్రాయాన్ని మీకు తెలిపాను. అలాగే డబ్బు వ్యాసానికి హెలికాప్టర్ మనీ లింక్ ఇచ్చాను. కానీ ఆ లింకును తొలగించారు. కారణం కూడా చెప్పకుండా.Ch Maheswara Raju (చర్చ) 02:49, 24 మే 2020 (UTC)
- Raju గారు డబ్బు వ్యాసానికి హెలికాప్టర్ మనీ లింక్ ఇచ్చాను అన్నారు లింకు కాదండి మేన్ ఆర్టికల్ అని పెట్టారు అక్కడ ఆరు వేల పదాలు ప్రధాన వ్యాసం లోనూ ఒకేలా సమాచారం ఉంటే ఎలా అలా ప్రధాన వ్యాసం అవుతుందో మీరే చెప్పండి విస్తరించండి రమణ గారు చెప్పినట్లు అప్పుడు ప్రధాన వ్యాసం అని పెట్టండి మీరు గమనించారో లేదో డబ్బు వ్యాసం కూడా ఖాదర్ సుల్తానా గారు ప్రారంభించిన 2010 దాన్ని నేను విస్తరించాను గమనించగలరు ప్రణయ్ గారు లింక్ ఇచ్చారు.ప్రభాకర్ గౌడ్ నోముల 04:30, 24 మే 2020 (UTC)
- రెండు సంవత్సరాల క్రితం జరిగిన చర్చ ప్రకారం ఈ వ్యాసాన్ని డబ్బు వ్యాసంలో విలీనం చేయనవసరం లేదు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:46, 16 జూన్ 2022 (UTC)