చర్చ:స్టీవ్ జాబ్స్
స్వరూపం
"ఈ వారం వ్యాసం" గా ఉంచడానికి ఈ వ్యాసాన్ని ఇంకొంచెం విస్తరిస్తే బాగుంటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:47, 18 ఆగష్టు 2008 (UTC)
ప్రచార వ్యాసంలా ఉన్న కూర్పు
[మార్చు]ఇటీవల జరిగిన మార్పు వలన ఈ వ్యాసం కృతకంగానూ, ప్రచారవ్యాసంలానూ ఉంది. దయచేసి సభ్యులు ఈ వ్యాసంపై దృష్టిపెట్టగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 13:58, 21 డిసెంబర్ 2013 (UTC)