చర్చ:శ్రీరామనవమి
స్వరూపం
వ్యాసం తిరగ వ్రాయాలి
[మార్చు]వ్యాసంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది "ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు". కాని, ఈ విధమయున ఆచారం ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఎవిధమయిన ఆచార వ్యవహారని చెందిన ప్రజలు, ఈ విధంగా శ్రీరామనవమిని జరుపుకుంటారో వ్రాయలేదు. ఈ సమాచారాన్ని పొందుపరచిన సభ్యులు, లేదా తెలిసిని ఇతర సభ్యులు, ఈ విషయంగురించి పూర్తి వివరాలు వ్యాసంలో వ్రాయమని మనవి. --SIVA 04:41, 7 నవంబర్ 2008 (UTC)
- ఆంగ్లవికీ నుండి యదాతథంగా అనువాదం చేశాను. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా శ్రీరామనవమి నాడు ఉపవాస దీక్షలుండరనుకుంటా. ఇది ఆంగ్ల వికీ నుంచి తీసుకొనబడింది కాబట్టి ఇది ఎవరో ఇతర ప్రాంతాలవారు రాసి ఉండవచ్చు. రవిచంద్ర(చర్చ) 06:31, 7 నవంబర్ 2008 (UTC)
- వ్యాసం చాలా అస్తవ్యస్తంగా ఉంది. సరైన సమాచారం తెలిసిన సభ్యులు వ్యాసాన్ని మెరుగు చేయమని మనవి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:17, 17 నవంబర్ 2008 (UTC)
Sri rama navami ఇక్కడ విలీనం
[మార్చు]- పేజీ చరిత్ర
(ప్రస్తు • గత) 03:37, 17 ఏప్రిల్ 2013 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (4,572 బైట్లు) (+19) . . (విలీనం ప్రతిపాదన) (1 మార్పును రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి) (ప్రస్తు • గత) 03:10, 17 ఏప్రిల్ 2013 Kprsastry (చర్చ • రచనలు • నిరోధించు) . . (4,553 బైట్లు) (-19) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి) (ప్రస్తు • గత) 02:23, 17 ఏప్రిల్ 2013 117.195.177.110 (చర్చ • నిరోధించు) . . (4,572 బైట్లు) (+4,572) . . (కొత్త పేజీ: శ్రీరామనవమి: ‘రామ’ యనగా రమించుట అని అర్ధం. కాన మనము ఎల్లప్పుడ...)