వికీపీడియా:వికీప్రాజెక్టు/హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెవికీలో హిందూమతానికి సంబంధించిన వ్యాసాలను సృష్టించడం, ఇప్పటికే ఉన్నవాటిని గుర్తించి, వాటిని వర్గీకరించి, అభివృద్ధి చేయటం ఈ ప్రాజెక్టు లక్ష్యం

చెయ్యవలసిన పనులు

[మార్చు]
  • మొదట ఒక సమగ్రమైన హిందూమతానికి సంబంధించిన వ్యాసాల జాబితా తయారు చేయాలి.
  • హిందూమతానికి సంబంధించిన వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు హిందూమతం}} అనే మూసను అతికించాలి.

చేయవలసిన పనుల జాబితా

[మార్చు]

మూస:హిందూమత వ్యాసాలలో చేయవలసిన పనులు

మూసలు వర్గాలు

[మార్చు]

ఈ ప్రాజెక్టులో భాగంగా సృష్టించిన/బాగా విస్తరించిన వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు హిందూమతం}} అనే మూసను చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. సదరు వ్యాసాలన్నీ వర్గం:హిందూమతం ప్రాజెక్టులో భాగమైన వ్యాసాలు‎ అనే వర్గం లోకి చేరుతాయి. అంతేకాక హిందూమత సంబంధిత వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు.

వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసాన్ని వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
హెచ్చరిక: ప్రస్తుతం ఈ మూసను ఒక చర్చాపేజీ కాని పేజీలో ఉంచారు. ఈ మూసను చర్చా పేజీలలో మాత్రమే ఉంచాలి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


సభ్యులు

[మార్చు]

వాడుకరి పెట్టె, టాప్ ఐకన్

[మార్చు]
  • వాడుకరి పేజీలో పెట్టెలు/బ్యాడ్జీలు పెట్టుకొనుటకు ఉత్సాహము కనబరచు వాడుకరుల కోసం {{హిందూమతం ప్రాజెక్టులో సభ్యుడు}} అనే మూస ఉంది. ఈ మూసను వాడుకరి పేజీలో చేర్చినపుడు ఆ పేజీ హిందూమతం ప్రాజెక్టు సభ్యులు అనే వర్గంలో చేరుతుంది.
  • వాడుకరిపెట్టె కాకుండా టాప్ ఐకను పెట్టుకోదలిస్తే ఈ కోడ్‌ను వాడుకరి పేజీలో ఎక్కడో ఒకచోట చేరిస్తే చాలు: {{హిందూమతం topicon}}. దీన్ని పేజీలో ఎక్క్కడైనా చేర్చవచ్చు. అప్పుడు చిన్న ఓం బొమ్మ పేజీలో అన్నిటికంటే పైన కుడివైపున కనిపిస్తుంది. ఈ టాప్ ఐకన్ను చేర్చినపుడు కూడా ఆ వాడుకరి పేజీ హిందూమతం ప్రాజెక్టు సభ్యులు అనే వర్గం లోకే చేరుతుంది.

ప్రాజెక్టుకు సంబంధించిన పేజీలు

[మార్చు]

గణాంకాలు

[మార్చు]
హిందూమత
వ్యాసాలు
ముఖ్యత
అతిముఖ్యం చాలా ముఖ్యం కొంచెంముఖ్యం తక్కువముఖ్యం తెలీదు ముత్తం
నాణ్యత
విశేషవ్యాసం విశేషవ్యాసం 0 0 0 0 0 0
విశేషంఅయ్యేది 0 0 0 0 0 0
మంచివ్యాసం మంచివ్యాసం 0 0 0 0 0 0
మంచిఅయ్యేది 0 0 0 0 11 11
ఆరంభ 0 0 0 0 47 47
మొలక 0 0 0 0 26 26
విలువకట్టని . . . . . 36
మొత్తం 0 0 0 0 84 120