చర్చ:మ్యూజింగ్స్ (చలం రచన)
స్వరూపం
వికీపీడియాలో "ఆయన, వారు, గారు" వంటి బహువచనాల బదులు ఏకవచన ప్రయోగమే ఉచితం అని శైలిలో నిర్ణయించబడింది. ఇది చాలా మంది రచయితలకు ఇబ్బందిగా ఉన్నా అందులో ఉన్న ఔచిత్యాన్ని గమనించి అనుసరించవలసింది. వికీపీడియా:శైలి, వికీపీడియా చర్చ:శైలి మరియు వికీపీడియా:ఏకవచన ప్రయోగం చూడవలసింది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:25, 22 మార్చి 2008 (UTC)