చర్చ:పుష్పదంతుడు
స్వరూపం
{{సహాయం కావాలి}} ఈ పుష్పదంతుడు, ఆంగ్ల వికీలోని తీర్థంకరుడు పుష్పదంతుడు ఒకరేనా. సమాచార పెట్టెను చేర్చాను.--Rajasekhar1961 (చర్చ) 14:52, 10 అక్టోబరు 2014 (UTC)
- కాదు, ఈ వ్యాసంలోని వ్యక్తి జైనుడే అయినా, కవి, రాష్ట్రకూట రాజ్యంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన చారిత్రక వ్యక్తి. తీర్ధంకరుడైన పుష్పదంతుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన పౌరాణిక వ్యక్తి --వైజాసత్య (చర్చ) 11:22, 24 అక్టోబరు 2014 (UTC)
- తొమ్మిదవ తీర్థంకరుడైన పుష్పదంతుడు గూర్చి పుష్పదంతుడు (జైనమత తీర్థంకరుడు) వ్యాసం తయారు చేశాను. సహాయం మూసను అచేతనం చేస్తున్నాను.-- కె.వెంకటరమణ⇒✉ 10:36, 26 అక్టోబరు 2014 (UTC)