చర్చ:జీవా (తమిళ నటుడు)
స్వరూపం
ఈసరికే ఉనికిలో ఉన్న ఈ వ్యాసంలో, నిబంధనల ప్రకారం తాజాగా చేర్చవలసిన 9000 బైట్లను చేర్చలేదు. ప్రాజెక్టు టైగర్ నిబంధనలకు అనుగుణంగా వ్యాసాన్ని మెరుగు పరచి తిరిగి గడువులోగా సమర్పించవచ్చు. |
వ్యాసం పేరు
[మార్చు] సహాయం అందించబడింది
@User:Meena gayathri.s , @User:Ajaybanbi, @User:Nrgullapalli, @User:Pranayraj1985, తెలుగు నటుడు జీవా కూడా ఉన్నాడు. అయోమయం కలగకుండా ఇతని వ్యాసపు పేరును జీవా (తమిళ నటుడు) అని మార్చవచ్చనుకుంటున్నాను. — వీవెన్ (చర్చ) 19:33, 28 డిసెంబరు 2019 (UTC)
- వీవెన్ గారికి, చర్చల వ్యాఖ్యలలో {{సహాయం కావాలి}} చేర్చి ఆ వ్యాసానికి ఎక్కువ కృషి చేసిన వాడుకరులను పేర్కొంటే చర్చకు స్పందనలు పెరిగి ఫలపద్రమయ్యే అవకాశాలుంటాయి. ప్రస్తుతానికి నేను చేర్చాను. గమనించండి.--అర్జున (చర్చ) 04:00, 29 డిసెంబరు 2019 (UTC)
- వీవెన్ , స్పందనలేవి రానందున, దారి మార్పు చేయబడింది.--అర్జున (చర్చ) 10:12, 7 జనవరి 2020 (UTC)