చర్చ:ఛాయాదేవి (బెంగాలీ నటి)
స్వరూపం
Untitled
[మార్చు]మాయాబజార్, రాముడు భీముడు , కన్యాశుల్కము వంటి చిత్రాలలో నటించిన తెలుగు నటి ఛాయాదేవి, ఈ వ్యాసంలోని ఛాయాదేవి ఒకరు కాదనుకుంటాను.అయోమయ నిష్పత్తి లో ఛాయాదేవి తెలుగు నటి అని ఉన్నది. తెలుగు నటి ఛాయా దేవి గురించి వ్యాసం ఎవరూ మొదలుపెట్టినట్టులేదు. ఒక సారి చూడగలరు.--S I V A 01:14, 27 ఫిబ్రవరి 2009 (UTC)
- తెలుగు నటి ఛాయాదేవి గురించి వ్యాసం మొదలుపెట్టాను. మీరు గుర్తించిన పొరపాటు నావలనే జరిగింది. సరిదిద్దాను. ఇప్పుడు రెండు వ్యాసాలు సరిగా ఉన్నాయి. తెలియజేసినందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 03:53, 27 ఫిబ్రవరి 2009 (UTC)
వర్గాలు:
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- మొలక దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- మొలక దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- మొలక-తరగతి భారతదేశ వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న తెలుగు వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ సినిమా వ్యాసాలు