చర్చ:కె ఎల్ రావు సాగర్
స్వరూపం
కె ఎల్ రావు ఎవరు
[మార్చు]ఈ కె.ఎల్.రావు ఎవరు? --వైఙాసత్య 02:34, 22 ఫిబ్రవరి 2006 (UTC)
- డా. కానూరి లక్ష్మణరావు ప్రముఖ ఇంజనీరు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాకారం కావడంలో ఆయన కృషి ఉంది. పదవీ విరమణ చేసాక కేంద్ర మంత్రిగా కూడా పనిచేసారు. గంగా కావేరి అనుసంధానాన్ని ప్రతిపాదించారాయన. ఓ ప్రాజెక్టుకు ఒక ఇంజనీరు పేరు పెట్టడం మన రాష్ట్రంలో ఇదే ప్రథమమట. ఆయన గురించిన వ్యాసం అవసరం. __చదువరి (చర్చ, రచనలు) 05:59, 22 ఫిబ్రవరి 2006 (UTC)