Jump to content

చర్చ:ఏలూరు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


ఏలూరు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2011 సంవత్సరం, 2 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

సంస్థ గూర్చి ప్రకటన వలె ఉన్న అంశం తొలగింపు గూర్చి

[మార్చు]

ఈ వ్యాసంలో ఈ క్రింది వాక్యం వ్యాపార ప్రకటన వలె ఉన్నది. దానిని తొలగించవలెనని నా అభిప్రాయం
"PURNIMA CHEMICAL INDUSTRIES GROUP WE HAVE MANUFACTURE DETERGENT POWDER&DETERGENT CAKE WE SUPPLY DETERGENT POWDER&CAKE TO SO MANY PLACES THE NAME OF DETERGENT POWDER FIRST ONE IS MONARK DETERGENT POWDER WE HAVE QUANTITY IN 100g,200g,1kg THE NAME OF DETERGENT POWDER SECOND ONE IS SHARP WE HAVE QUANTITY IN 50g+10g FREE,500g THIS GROUP IS OWNED BY P.R.V SUBBARAO THIS INDUSTRY IS SITUATED IN ELURU,NEAR R.T.O OFFICE" పరిశీలించడి.( కె.వి.రమణ- చర్చ 12:47, 8 డిసెంబర్ 2012 (UTC))

Please delete the commercial add in this page.

[మార్చు]

In this article i noticed that a commercial add regarding the soaps,detergents. please delete this add.(Rojarani (చర్చ) 15:29, 9 డిసెంబర్ 2012 (UTC))

In the description its showing some negative impression among the people

[మార్చు]

ఈ వ్యాసంలో "ఇతరములు" అనే శీర్షిక లో పడుపు వృత్తి గూర్చి వ్రాసారు. ఇది అన్ని ప్రాంతములలో కూడా ఉన్నదని నా అభిప్రాయం. ఒక ప్రాంతం గూర్చి గాని, వ్యక్తి గూర్చి గాని తెలుసుకొనెటప్పుడు గొప్పతనాన్ని తెలియ జేయాలి గాని ఇటువంటి అంశాలు ఆ వ్యాసాన్ని తక్కువ చేసినట్లుగా ఉన్నవని నా అభిప్రాయం. ఈ వాక్యాలను తొలగించగలరు.( కె.వి.రమణ- చర్చ 12:28, 11 డిసెంబర్ 2012 (UTC))

నేను తొలిగించాను. ఒక సమయానికి మాత్రమే సంబంధించే అలాంటి వార్తలు శాశ్వత ప్రాతిపదికపై ఉండే తెవికీ వ్యాసాలలో చేర్చే అవసరం లేదు. దీనిపై ఇదివరకే చర్చలు జరిగాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:18, 11 డిసెంబర్ 2012 (UTC)