చర్చ:ఋష్యశృంగుడు
స్వరూపం
ఋష్యశృంగుడు అనేది సరైన పేరనుకొంటాను. సరిచూసి సరిదిద్దగలరు? --నవీన్ 11:04, 28 జూన్ 2007 (UTC)
- చక్కటి వ్యాసం చాలా బాగుంది.
t.sujatha 15:53, 10 ఆగష్టు 2007 (UTC)
- సుజాత గారు వైజాసత్యా గారు వ్రాసిన పొద్దు లొని శీర్షిక నుండి ఇక్కడికి దిగారా???--మాటలబాబు 16:05, 10 ఆగష్టు 2007 (UTC)
- బొమ్మ కావలమే క్రింద ఉంచాను, వేశ్యలతో వెళ్ళడం అనే బొమ్మ పైన కనిపించడం ఎందుకు అని,క్రింద ఉంచాను కిగ్గా గ్రామంలొ ఋష్యశృంగుడు దేవాలయం ఉన్నది,ఆక్కడ బొమ్మ దొరికినప్పుడు ఇక్కడ చేర్చ వచ్చు. --మాటలబాబు 16:15, 10 ఆగష్టు 2007 (UTC)
దాచిన భాగం వివరణ
[మార్చు]దాచిన భాగం] కి వివరణ వాల్మికి రామాయణం లొ ఉన్న విషయం పరిశీలించండి , సుమంత్రుడు దశరథ మహారాజు చెబుతాడు. ఇన్నాళ్లు నా కళ్ళ పడ లేదు లేకపోతే ఎప్పుడో వివరణ చెప్పి ఉండేవాడిని. --మాటలబాబు 16:20, 10 ఆగష్టు 2007 (UTC)