చర్చ:ఆంధ్రప్రదేశ్ జలవనరులు
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ జలవనరులు వ్యాసం పరిశీలించుట
[మార్చు]చదువరి గారూ సమయం చూసుకుని ఈ వ్వాసం పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 16:29, 5 ఏప్రిల్ 2020 (UTC)
- యర్రా రామారావు గారూ, మీరు దేన్ని ఉద్దేశించారో అర్థం కాలేదు. విస్తరణ గురించైతే.. అలాగే చేద్దాం. కాకపోతే టైంపడుతుంది.. సమాచారాన్ని సేకరించుకోవాల్సి ఉంది. ఇంగ్లీషులో ఉన్న పాఠ్యం గురించైతే, తెలుగీకరించేంత సమయం మీకు లేకపోతే, ఆ పాఠ్యాన్ని తొలగించండి. __చదువరి (చర్చ • రచనలు) 17:30, 5 ఏప్రిల్ 2020 (UTC)
- ఇంగ్లీషులో ఉన్న పాఠ్యం గురించే లేండి.దానిని తొలగించుతాను. --యర్రా రామారావు (చర్చ) 17:46, 5 ఏప్రిల్ 2020 (UTC)