Coordinates: 25°16′N 83°16′E / 25.27°N 83.27°E / 25.27; 83.27

చందౌలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చందౌలీ
చందోలీ
పట్తణం
చందౌలీ is located in Uttar Pradesh
చందౌలీ
చందౌలీ
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25°16′N 83°16′E / 25.27°N 83.27°E / 25.27; 83.27
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాచందౌలీ
విస్తీర్ణం
 • Total2,484.70 km2 (959.35 sq mi)
Elevation
70 మీ (230 అ.)
జనాభా
 (2011)
 • Total23,020
 • జనసాంద్రత9.3/km2 (24/sq mi)
భాషలు
 • అధికారికహిందీ, భోజ్‌పురి
Time zoneUTC+5:30 (IST)
PIN
232109
Vehicle registrationUP-67

చందౌలి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం చందౌలి జిల్లాలోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను నగర పంచాయతీ చూస్తుంది.

భౌగోళికం

[మార్చు]

చందౌలీ 25°16′N 83°16′E / 25.27°N 83.27°E / 25.27; 83.27 వద్ద [1] సముద్ర మట్టం నుండి 70 మీటర్ల ఎత్తున ఉంది. ఇది వారణాసి డివిజన్ పరిధిలోకి వస్తుంది. వారణాసి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. చందౌలీలో చందౌలి మజ్వార్ రైల్వే స్టేషను ఉంది. ప్రముఖ రైల్వే కూడలి మొఘల్‌సరాయ్, చందౌలి జిల్లా లోనే ఉంది.

పట్టణ ప్రముఖులు

[మార్చు]
  • భారత రక్షణ మంత్రి, హోంమంత్రిగా చేసిన రాజ్‌నాథ్ సింగ్, చందౌలి జిల్లాలోని భబౌరా అనే చిన్న గ్రామంలో జన్మించారు
  • భారత ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జిల్లా లోని మొగల్ సరాయ్ లో జన్మించాడు

ముఖ్యమైన నగరాలకు దూరాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చందౌలీ&oldid=3121969" నుండి వెలికితీశారు