Jump to content

చంక

వికీపీడియా నుండి
(చంకలు నుండి దారిమార్పు చెందింది)
చంక
పురుషుని బాగు మూలలు
Deep muscles of the chest and front of the arm, with the boundaries of the axilla.
లాటిన్ axilla
గ్రే'స్ subject #149 585
ధమని axillary artery
సిర axillary vein
నాడి axillary nerve, medial cord, posterior cord, lateral cord
లింఫు axillary lymph nodes
MeSH Axilla
Dorlands/Elsevier a_76/12171908

చంక లేదా బాహుమూలము (Axilla or Armpit) దండచేయికి ఛాతీకి మధ్యనున్న ప్రదేశము. తెలుగు భాషలో దీనిని కక్షము అని కూడా అంటారు.[1] చంకకాళ్ళు అనగా వికలాంగులు నడవడానికి సహాయంగా తీసుకొనే crutches. చంకను తగిలించుకొను మూటను చంకతాళి అంటారు.

వైద్యశాస్త్ర ప్రాముఖ్యత

[మార్చు]

వైద్యంలో రోగియొక్క శరీర ఉష్ణోగ్రత కొలవడానికి ఉపయోగించే ఉష్ణమాపి (Thermometer) ని ఉంచే నాలుగు ప్రదేశాలలో ఒకటి. మిగిలిన మూడు: నోరు, పురీషనాళం, చెవి.

వాసన

[మార్చు]

చంకలోని వాసన సాధారణంగా స్వేద గ్రంధుల స్రావాలపై బాక్టీరియా వంటి సూక్ష్మ క్రిముల చర్య మూలంగా వస్తుంది. ఈ వాసన లేకుండా ఇటీవల కొంత మంది డీ ఓడొరెంట్ అనబడే అత్తర్లు పిచికారీ చేసుకుంటున్నారు.

స్త్రీ బాహు మూలలు

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చంక&oldid=3904759" నుండి వెలికితీశారు