Jump to content

ఘోస్ట్ స్టోరీస్

వికీపీడియా నుండి
ఘోస్ట్ స్టోరీస్
దర్శకత్వం
రచన


నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణం
  • సిల్వెస్టర్ ఫోన్సెకా
  • తనయ్ సతమ్
  • కమల్జీత్ నేగి
  • మను ఆనంద్
  • మితేష్ మిర్చందానీ
  • రంజన్ పాలిట్
సంగీతంస్కోర్:
పేజీ షాకోటి
పాటలు:
పేజీ షాకోటి
మదన్ మోహన్
నిర్మాణ
సంస్థలు
ఆర్‌ఎస్‌విపి మూవీస్
ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్‌టైన్‌మెంట్‌
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్
విడుదల తేదీ
1 జనవరి 2020 (2020-01-01)
సినిమా నిడివి
144 నిమిషాలు [1]
దేశంభారతదేశం
భాషహిందీ

ఘోస్ట్ స్టోరీస్ 2020లో విడుదలైన హిందీ సినిమా. కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీ[2], జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్‌ఎస్‌విపి మూవీస్, ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రోనీ స్క్రూవాలా నిర్మించగా, ఆషి దువా సహ-నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, అవినాష్ తివారీ, జాన్వీ కపూర్, రఘువీర్ యాదవ్, శోభితా ధూళిపాళ్ల, విజయ్ వర్మ, పావైల్ గులాటి ప్రధాన పాత్రల్లో నటించగా జనవరి 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు.[3][4][5][6][7]

నటీనటులు

[మార్చు]

జోయా అక్తర్

[మార్చు]

అనురాగ్ కశ్యప్

[మార్చు]

దిబాకర్ బెనర్జీ

[మార్చు]
  • సుకాంత్ గోయెల్ - సందర్శకుడిగా
  • ఆదిత్య శెట్టి -లిటిల్ బాయ్‌
  • ఎవా అమీత్ పరదేశి -లిటిల్ గర్ల్
  • గుల్షన్ దేవయ్య - అమ్మాయి డాడీ

కరణ్ జోహార్

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు పేజి షాకోటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను, సంగీతాన్ని స్వరపరిచాడు.

సం.పాటగాయకులుపాట నిడివి
1."మధనియా"అసీస్ కౌర్ & దీదార్ కౌర్ 
2."మేరా సాయా"లతా మంగేష్కర్ 

మూలాలు

[మార్చు]
  1. "Ghost Stories (2019)". British Board of Film Classification. Archived from the original on 10 June 2020. Retrieved 2 January 2020.
  2. "Ghost Stories movie review: Dibakar Banerjee's political short film elevates an otherwise bland anthology that just isn't scary". Firstpost (in ఇంగ్లీష్). 2020-01-02. Archived from the original on 2 January 2020. Retrieved 2020-01-02.
  3. "Netflix's Ghost Stories to Premier on January 1, 2020". News18. 28 November 2019. Archived from the original on 8 February 2023. Retrieved 29 November 2019.
  4. "Ghost Stories Movie Review: Tales Of Horror Have Never Been So Imperturbable". NDTV.com. Archived from the original on 6 April 2023. Retrieved 2020-01-02.
  5. "Karan Johar, Zoya, Dibakar and Anurag reunite for Netflix's 'Ghost Stories'". The New Indian Express. 15 April 2019. Archived from the original on 26 April 2023. Retrieved 20 September 2019.
  6. "Netflix's Ghost Stories A 'Nightmare For Dream Team' – Karan Johar, Zoya Akhtar, Anurag Kashyap, Dibakar Bannerjee". NDTV. 1 August 2019. Archived from the original on 4 April 2022. Retrieved 20 September 2019.
  7. "Karan, Anurag, Zoya and Dibaker team up for Netflix original Ghost Stories". The Indian Express. 1 August 2019. Archived from the original on 3 April 2022. Retrieved 20 September 2019.

బయటి లింకులు

[మార్చు]