Jump to content

ఘన్‌పూర్ (స్టేషన్)

అక్షాంశ రేఖాంశాలు: 17°49′47″N 79°24′10″E / 17.8298402°N 79.4028639°E / 17.8298402; 79.4028639
వికీపీడియా నుండి
(ఘన్‌పూర్‌ (స్టేషన్‌) నుండి దారిమార్పు చెందింది)
ఘన్‌పూర్ (స్టేషన్)
—  రెవెన్యూ గ్రామం, జనగణన పట్టణం  —
ఘన్‌పూర్ (స్టేషన్) is located in తెలంగాణ
ఘన్‌పూర్ (స్టేషన్)
ఘన్‌పూర్ (స్టేషన్)
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°49′47″N 79°24′10″E / 17.8298402°N 79.4028639°E / 17.8298402; 79.4028639
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ
మండలం స్టేషన్‌ ఘన్‌పూర్‌
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 12,721
 - పురుషుల సంఖ్య 6,762
 - స్త్రీల సంఖ్య 5,959
 - గృహాల సంఖ్య 3,016
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

స్టేషన్ ఘన్‌పూర్, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం లోని గ్రామం, జనగణన పట్టణం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 12,721 - పురుషులు 6,762 - స్త్రీలు 5,959 - గృహాల సంఖ్య 3,016

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

[మార్చు]
నెల్లుట్ల రమాదేవి : తెలుగు కవయిత్రి, కథకురాలు, ఉపన్యాసకురాలు, కార్టూనిస్టు

నెల్లుట్ల రమాదేవి: రమాదేవి స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం, స్టేషన్‌ఘన్‌పూర్‌ లో రామచంద్రరావు, శకుంతలాదేవి దంపతులకు జన్మించింది.తండ్రి వ్యవసాయం చేయిస్తూ కరణం వృత్తి చేసేవాడు. ఈమె తెలుగు కవయిత్రి, కథకురాలు, ఉపన్యాసకురాలు, కార్టూనిస్టు.[3]

ఆమెకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'కథ' విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు. ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈమె కథలు, కవిత్వం రాయడమేకాక కార్టూన్‌ ప్రక్రియలోకూడా ఆమెకు మంచిప్రవేశం ఉంది. రమణీయం, మనసు భాష, మనసు మనసుకూ మధ్య పుస్తకాలను వెలువరించింది.

మూలాలు

[మార్చు]
  1. "Villages & Towns in Ghanpur (Station) Mandal of Warangal, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-08-30.
  2. "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం – 2". Archived from the original on 2016-03-04. Retrieved 2015-06-30.

వెలుపలి లింకులు

[మార్చు]