Jump to content

కమలాపురం (మంగపేట)

అక్షాంశ రేఖాంశాలు: 18°17′33″N 80°27′39″E / 18.2925°N 80.460833°E / 18.2925; 80.460833
వికీపీడియా నుండి
కమలాపురం
—  రెవిన్యూ గ్రామం  —
కమలాపురం is located in తెలంగాణ
కమలాపురం
కమలాపురం
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°17′33″N 80°27′39″E / 18.2925°N 80.460833°E / 18.2925; 80.460833
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ములుగు
మండలం మంగపేట
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 11,493
 - పురుషుల సంఖ్య 5,776
 - స్త్రీల సంఖ్య 5,717
 - గృహాల సంఖ్య 3,018
పిన్ కోడ్ 506172
ఎస్.టి.డి కోడ్

కమలాపురం,తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన గ్రామం.[1] ఇది జనగణన పట్టణం.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన జయశంకర్ జిల్లా లోకి చేర్చారు.[2] ఆ తరువాత 2019 లో, కొత్తగా ములుగు జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[3][4]

ఈ గ్రామం పేరుకు గ్రామమైనప్పటికి నగర నాగరికత కనపడుతుంది.గోదావరి నది ఒడ్డున, దట్టమైన అడవుల మధ్య నెల కొన్న చక్కటి గ్రామం. ఇక్కడ ఎ పి రెయాన్స్ (బలార్ పుర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ BIL) అను కర్మాగారం ఉంది. ఈ కర్మాగారం పై కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి.

గ్రామ జనాభా

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 11,493 - పురుషుల సంఖ్య 5,776 - స్త్రీల సంఖ్య 5,717 - గృహాల సంఖ్య 3,018.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

[మార్చు]
  1. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/MULUGU.PDF
  2. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "G.O.Ms.No. 18,Revenue (DA-CMRF) Department, Dated:16-02-2019" (PDF). తెలంగాణ ప్రభుత్వం. Archived from the original (PDF) on 2022-04-01. Retrieved 2022-04-01.
  4. https://web.archive.org/web/20220401060641/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF

వెలుపలి లంకెలు

[మార్చు]