గోమాతవ్రతం
స్వరూపం
గోమాతవ్రతం | |
---|---|
దర్శకత్వం | రామనారాయణ |
నిర్మాత | ఎం. అన్బుమీనా |
తారాగణం | రవిబాబు, సితార, ఇందిర |
సంగీతం | అజయ్ రత్నం, ఇంద్రజిత్ |
నిర్మాణ సంస్థ | సిద్ధార్థ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 1992 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
గోమాతవ్రతం 1992 ఆగస్టు 21న విడుదలైన భక్తి, వినోదాత్మక తమిళ అనువాద చిత్రం. తమిళ దర్శకుడు రామనారాయణ దర్శకత్వంలో ఎం.అన్బుమీనా ఈ చిత్రాన్ని సిద్ధార్థ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఈ సినిమాలో రవిబాబు, సితార, ఇందిర ఇందులో ప్రధాన తారాగణంగా నటించగా, శంకర్ గణేష్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- రవిబాబు
- సితార
- ఇందిర
సాంకేతికవర్గం
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Gomatha Vratham (1992)". Indiancine.ma. Retrieved 2021-08-16.
బాహ్య లంకెలు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |