Jump to content

గోపిక

వికీపీడియా నుండి

గోపిక అన్న పదం భాషాపరంగా గోవుల (ఆవుల)ను పాలించే స్త్రీ, గొల్ల భామ. హిందూ పురాణాలు, ముఖ్యంగా భాగవతం వ్రేపల్లెలో శ్రీకృష్ణునితో సహవాసం చేసిన స్త్రీలను గోపికలుగా వ్యవహరిస్తాయి.

వ్రేపల్లె లో మొత్తం 108 గోపికలు ఉంటారు, వారిని మూడు సమూహాలుగా వ్యవహరిస్తారు : శ్రీకృష్ణుని తోటి వయస్సు వారు, పరిచారికలు, గోపస్త్రీల రాయబారులు. రాధ కూడా ఈ గోపికా స్త్రీలలో ఒకటే! రాధతో పాటుగా 8 మంది గోపికలు, లలితా, విశాఖ, చంపకలత, చిత్ర, తుంగవిద్య, ఇందులేఖ, రంగదేవి, సుదేవి.

"https://te.wikipedia.org/w/index.php?title=గోపిక&oldid=2967406" నుండి వెలికితీశారు