గోకులానంద మల్లిక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోకులానంద మల్లిక్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
12 జూన్ 2024 - ప్రస్తుతం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
12 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు శ్రీకాంత సాహు
నియోజకవర్గం పొలాసర

వ్యక్తిగత వివరాలు

జననం 1976
ఘోలాపూర్, గంజాం జిల్లా, ఒడిశా
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు అనంత్ మల్లిక్
నివాసం భువనేశ్వర్, ఒడిశా
వృత్తి రాజకీయ నాయకుడు

గోకులానంద మితు మల్లిక్ భారతదేశంలోని ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పొలాసర నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[1], మోహన్ చరణ్ మాఝీ మంత్రివర్గంలో జూన్ 12న మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (5 June 2024). "Full list of Odisha Assembly elections 2024 winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  2. The New Indian Express (13 June 2024). "Odisha: Eight first-time MLAs appointed as ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  3. The Week (12 June 2024). "Mohan Majhi sworn in as Odisha CM; 2 Dy CMs, 8 cabinet ministers, 5 MoS also take oath" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  4. EENADU (15 June 2024). "సమితి అధ్యక్షుడి నుంచి మంత్రిగా..." Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.