గూఢచారి
స్వరూపం
గూఢచారి అనగా గూఢచర్యం చేసేవారు.
ఈ పేరుతో వచ్చిన తెలుగు సినిమాలు:
- గూఢచారి నెం.1 1983 తెలుగు సినిమా.
- గూఢచారి 003 1971 తెలుగు సినిమా.
- గూఢచారి 115 1971 తెలుగు సినిమా.
- జాక్పాట్లో గూఢచారి 1970 తెలుగు సినిమా.
- భలే గూఢచారి 1969 తెలుగు సినిమా.
- గూఢచారి 117 1989 తెలుగు సినిమా.
- గూఢచారి 116 1966 తెలుగు సినిమా.
- యమలోకపు గూఢచారి 1970 తెలుగు సినిమా.
- రహస్య గూఢచారి 1981 తెలుగు సినిమా.