Jump to content

గీతాంజలి మళ్ళీ వచ్చింది

వికీపీడియా నుండి
గీతాంజలి మళ్లీ వచ్చింది
దర్శకత్వంశివ తుర్లపాటి
రచన
కథకోన వెంకట్
నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్
తారాగణం
ఛాయాగ్రహణంసుజాత సిద్ధార్థ
సంగీతంప్రవీణ్ లక్కరాజు
నిర్మాణ
సంస్థలు
 ఎంవీవీ సినిమాస్‌, కోన ఫిలిం కార్పొరేషన్‌
విడుదల తేదీs
11 ఏప్రిల్ 2024 (2024-04-11)(థియేటర్)
8 మే 2024 (2024-05-08)( ఆహా ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

గీతాంజలి మళ్ళీ వచ్చింది 2024లో విడుదలైన తెలుగు సినిమా. 2014లో వ‌చ్చిన సూప‌ర్ హిట్ సినిమా ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా ఎంవీవీ సినిమాస్‌, కోన ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మించిన ఈ సినిమాకు శివ తుర్లపాటి దర్శకత్వం వహించాడు. అంజలి, శ్రీనివాస్‌ రెడ్డి, సునీల్, సత్యం రాజేశ్‌, షకలక శంకర్‌, ఆలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 24న విడుదల చేసి,[1] సినిమాను ఏప్రిల్ 11న తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో విడుదల చేశారు.[2]

నిర్మాణం

[మార్చు]

తొమ్మిదేళ్ల తర్వాత, అంజలి నటించిన గీతాంజలి సినిమా సీక్వెల్, గా గీతాంజలి మళ్లీ వచ్చింది, ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ 2023 సెప్టెంబర్ లో ప్రారంభమైంది. ఈ సినిమా నటి అంజలి కి 50వ సినిమా ఈ సినిమాలో అంజలి హారర్ కామెడీలో తన పాత్రను పోషించనుంది.[3][4]

చిత్రీకరణ

[మార్చు]

గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా చిత్రీకరణ తెలంగాణలోని హైదరాబాద్ లోను తమిళనాడులోని ఊటీలోనూ జరిగింది.[5]

కొత్త సంవత్సరం సందర్భంగా గీతాంజలి మళ్లీ వచ్చేసింది సినిమా ఫస్ట్ లుక్ 2024 జనవరి 1 విడుదలైంది.[6][7] ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 24న విడుదలైంది.[8]

ఈ చిత్రాన్ని మొదట మార్చి 22న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ అది వాయిదా పడి, చివరికి ఏప్రిల్ 11న తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో విడుదల చేశారు.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్:  ఎంవీవీ సినిమాస్‌, కోన ఫిలిం కార్పొరేషన్‌
  • కథ: కోన వెంకట్
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:  శివ తుర్లపాటి
  • మాట‌లు: భాను భోగవరపు, నందు సవరిగాన
  • సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
  • సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ

మూలాలు

[మార్చు]
  1. Sakshi (24 February 2024). "గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది.. భ‌య‌పెడుతోన్న టీజ‌ర్‌". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
  2. 2.0 2.1 NT News (28 February 2024). "విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
  3. "Geethanjali Malli Vachindhi goes on floors". Cinema Express. 23 September 2023. Archived from the original on 17 January 2024. Retrieved 16 January 2024.
  4. "'Geethanjali Malli Vachindi' team shares their excitement about the film". The Hans India. 7 January 2024. Retrieved 16 January 2024.
  5. "Geethanjali Mallivachindi in Ooty and Hyderabad". indiaglitz.com. 26 November 2023.
  6. "Geethanjali Malli Vachindi: 'గీతాంజలి మళ్లీ వచ్చింది'.. అంజలి కొత్త సినిమా పోస్టర్ రిలీజ్" [Anjali new movie Geethanjali Malli Vachindi Poster release]. Zee News (in Telugu). January 2024. Archived from the original on 17 January 2024. Retrieved 16 January 2024.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  7. "First Look of Geethanjali Malli Vachindi Reminds Fans of Rajinikanth's Chandramukhi". news18.com. 2 January 2024. Archived from the original on 2 January 2024. Retrieved 16 January 2024.
  8. "Geethanjali Malli Vachindi Anjali Teaser anchors this horror comedy". Film Companion. 26 February 2024.
  9. NT News (5 January 2024). "'గీతాంజలి మళ్లీ వచ్చింది' నుంచి కిల్ల‌ర్ నానిని ప‌రిచయం చేసిన మేక‌ర్స్". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.