గామిని విక్రమసింఘే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గామిని విక్రమసింఘే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అంగుప్పులిగే గామిని దయాంత విక్రమసింఘే
పుట్టిన తేదీ27 December 1965 (1965-12-27) (age 58)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగువికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 44)1989 డిసెంబరు 8 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1992 డిసెంబరు 6 - న్యూజీలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 68)1992 డిసెంబరు 4 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1993 ఫిబ్రవరి 2 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే
మ్యాచ్‌లు 3 4
చేసిన పరుగులు 17 2
బ్యాటింగు సగటు 8.50 2.00
100లు/50లు -/- -/-
అత్యధిక స్కోరు 13* 2
వేసిన బంతులు - -
వికెట్లు - -
బౌలింగు సగటు - -
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - n/a
అత్యుత్తమ బౌలింగు - -
క్యాచ్‌లు/స్టంపింగులు 9/1 2/4
మూలం: Cricinfo, 2006 మే 1

అంగుప్పులిగే గామిని దయాంత విక్రమసింఘే, శ్రీలంక మాజీ క్రికెటర్.[1] 1989 - 1993 మధ్య మూడు టెస్టులు,[2] నాలుగు వన్డేలు[3] ఆడాడు.

జననం, విద్య

[మార్చు]

అంగుప్పులిగే గామిని దయాంత విక్రమసింఘే 1965, డిసెంబరు 27న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.[4] కొలంబోలోని నలంద కాలేజీలో చదువుకున్నాడు.

ఎంపిక కమిటీ

[మార్చు]

2019 సెప్టెంబరు 15న విక్రమసింఘే శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టు సెలెక్టర్లలో ఒకరిగా నియమితుడయ్యాడు. మాజీ సెలెక్టర్, అసంక గురుసిన్హా, ఇతర ముగ్గురు కొత్త వ్యక్తులతోపాటు మాజీ జాతీయ జట్టు మేనేజర్ జెరిల్ వౌటర్జ్, మాజీ దేశీయ శ్రీలంక క్రికెటర్, సజిత్ ఫెర్నాండోను చీఫ్ సెలెక్టర్ గ్రేమ్ లాబ్రూయ్‌తో కమిటీలో నియమించారు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Gamini Wickremasinghe Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.
  2. "AUS vs SL, Sri Lanka tour of Australia 1989/90, 1st Test at Brisbane, December 08 - 12, 1989 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.
  3. "NZ vs SL, New Zealand tour of Sri Lanka 1992/93, 1st ODI at Colombo, December 04, 1992 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.
  4. "Gamini Wickremasinghe Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.
  5. "Gurusinha reappointed selector after resigning". ESPNcricinfo. Retrieved 2023-08-17.

బాహ్య లింకులు

[మార్చు]