గఫూర్‌నగర్ (శేరిలింగంపల్లి)
Jump to navigation
Jump to search
గఫూర్‌నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 084 |
Vehicle registration | టిఎస్ 07 |
లోక్‌సభ నియోజకవర్గం | చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
గఫూర్‌నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పొరుగు ప్రాంతం.[1][2] ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోకి వస్తుంది. హైదరాబాదు ఐటీ కారిడార్‌కి దగ్గరగా ఉన్నందున ఇది అనేక వాణిజ్య, నివాస కేంద్రంగా పరిణామం చెందింది.[3] హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని 104వ వార్డు నంబరులో ఉంది.[4]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[5]
సమీప ప్రాంతాలు
[మార్చు]- మాదాపూర్
- మెఘా హిల్స్
- విప్ హిల్స్ ఫేజ్ 2
- శ్రీరామ కాలనీ
- కావూరి హిల్స్
ప్రజా రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో గఫూర్‌నగర్ నుండి బస్సు నంబర్లు కోఠి, కొండాపూర్, సికింద్రాబాద్ జంక్షన్, ఇసిఐఎల్, విజిఐటి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[6] ఇక్కడికి సమీపంలోని బోరబండ, హైటెక్ సిటీ ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- కనక దుర్గ దేవాలయం
- పోచమ్మ దేవాలయం
- షిర్డీ సాయిబాబా దేవాలయం
- మసీదు-ఈ-అమీనా కలీమి
- మసీదు ఇ హఫీజియా
విద్యాసంస్థలు
[మార్చు]- రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్
- హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్
- ఆంధ్రా బ్యాంక్ స్టాఫ్ కాలేజ్
- యునైటెడ్ వరల్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ - హైదరాబాద్ క్యాంపస్
- శివ శివాని పబ్లిక్ స్కూల్
- ఫిలిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్
- సెయింట్ మేరీస్ హై స్కూల్
మూలాలు
[మార్చు]- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 జూన్ 2019. Retrieved 12 September 2021.
- ↑ "Gafoor Nagar, Kavuri Hills, Madhapur Locality". www.onefivenine.com. Retrieved 12 September 2021.
- ↑ సాక్షి, హైదరాబాదు (10 January 2016). "ఐటీ..కొండంత అండ". Sakshi. Archived from the original on 12 September 2021. Retrieved 12 September 2021.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 జూన్ 2019. Retrieved 12 September 2021.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
- ↑ "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 12 September 2021.