గజేంద్ర సింగ్ రాజుఖేడి
Jump to navigation
Jump to search
గజేంద్ర సింగ్ రాజుఖేడి | |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | ఛతర్ సింగ్ దర్బార్ | ||
---|---|---|---|
తరువాత | సావిత్రి ఠాకుర్ | ||
నియోజకవర్గం | ధార్ | ||
పదవీ కాలం 1998 – 2004 | |||
ముందు | ఛతర్ సింగ్ దర్బార్ | ||
తరువాత | ఛతర్ సింగ్ దర్బార్ | ||
నియోజకవర్గం | ధార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | రాజుఖేడి, ధార్ | 1964 డిసెంబరు 11||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2024- ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (2024 వరకు) | ||
జీవిత భాగస్వామి | గాయత్రీ సింగ్ (m. 1990) | ||
సంతానం | 2 కుమార్తెలు, 2 కుమారులు | ||
నివాసం | మనవర్, జిల్లా. ధార్, మధ్యప్రదేశ్ | ||
పూర్వ విద్యార్థి | దేవి అహల్య విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు , న్యాయవాది | ||
మూలం | [1] |
గజేంద్ర సింగ్ రాజుఖేడి (11 డిసెంబర్ 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ధార్ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Detailed Profile". Lok Sabha.
- ↑ The New Indian Express (9 March 2024). "Blow to Congress as former Union minister Suresh Pachouri, ex-MP Rajukhedi among leaders who join BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 19 August 2024. Retrieved 19 August 2024.