సావిత్రి ఠాకుర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సావిత్రి ఠాకూర్
ధార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత పార్లమెంట్ కు
లో‍క్‍సభ సభ్యురాలు
In office
2014 సెప్టెంబరు 1 – 2019 మే 23
అంతకు ముందు వారుగజేంద్ర సింగ్ రాజుఖేడి
తరువాత వారుఛతర్ సింగ్ దర్బార్
నియోజకవర్గంధార్ లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1978-06-01) 1978 జూన్ 1 (వయసు 46)
కలికిరాయ్, ధార్, మధ్యప్రదేశ్
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామితుకారాం ఠాకూర్
సంతానం2
నివాసంధమ్నోద్, ధార్, మధ్యప్రదేశ్
వృత్తివ్యవసాయాధిపతి
As of డిసెంబరు 16, 2016
Source: [1]

సావిత్రి ఠాకూర్, మధ్యప్రదేశ్కు చెందిన రాజకీయ భారతీయ నాయకురాలు. ఆమె భారతీయ జనతా పార్టీ (బిజెపి) కి చెందినది.

ఆమె 2014 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లోని ధార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసింది.[1] 2024 భారత సార్వత్రిక ఎన్నికలలోనూ విజయం సాధించిన సావత్రి ఠాకూర్ మోదీ మూడో మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా నియమితులయ్యింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Profile on BJP Web Site". Archived from the original on 2018-09-26. Retrieved 2024-06-10.