Jump to content

ఖాసిం ఉమర్

వికీపీడియా నుండి
ఖాసిం ఉమర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఖాసిం అలీ ఉమర్
పుట్టిన తేదీ (1957-02-09) 1957 ఫిబ్రవరి 9 (వయసు 67)
నైరోబి, కెన్యా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 96)1983 సెప్టెంబరు 24 - ఇండియా తో
చివరి టెస్టు1986 నవంబరు 20 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 45)1983 సెప్టెంబరు 10 - ఇండియా తో
చివరి వన్‌డే1987 జనవరి 7 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 26 31
చేసిన పరుగులు 1502 642
బ్యాటింగు సగటు 36.63 22.92
100లు/50లు 3/5 0/4
అత్యధిక స్కోరు 210 69
వేసిన బంతులు 6
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 15/– 4/–
మూలం: Cricinfo, 2006 ఫిబ్రవరి 4

ఖాసిం అలీ ఉమర్ (జననం 1957, ఫిబ్రవరి 9) కెన్యాలో జన్మించిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్. 1983 - 1987 మధ్యకాలంలో పాక్ జాతీయ క్రికెట్ జట్టు తరపున 26 టెస్ట్ మ్యాచ్‌లు, 31 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడాడు. మొదటి నల్లజాతి పాకిస్తానీ క్రికెటర్ ఇతడు. స్పాట్ ఫిక్సింగ్‌లో పాల్గొన్నట్లు అంగీకరించినందుకు నిషేధానికి గురయ్యాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

కెన్యాలో జన్మించిన ఇతను 1957లో తన కుటుంబంతో కలిసి పాకిస్థాన్‌కు వలస వెళ్ళాడు.[2] [3] 1974లో క్రికెట్ స్కాలర్‌షిప్‌పై ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ బాలుర పాఠశాల సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ హై స్కూల్ నుండి మెట్రిక్యులేట్ చేసాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

ఉమర్ తన క్రికెట్‌ను ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గానూ, మిడిల్ ఆర్డర్‌లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సామర్థ్యంతో ఆడాడు. నిషేధం తర్వాత, పాకిస్థాన్‌ను విడిచిపెట్టి యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మాంచెస్టర్‌లో స్థిరపడ్డాడు.[4] 2018లో, కెఎంసి కరాచీలోని నేషనల్ స్టేడియం సమీపంలో ఒక ఫ్లై ఓవర్‌కి అతని పేరు పెట్టారు.[5]

ముస్లిం కమర్షియల్ బ్యాంక్ క్రికెట్ జట్టు తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.

వివాదాలు

[మార్చు]

1985-86లో క్రికెట్‌లో వినోదం, పనితీరును పెంచే డ్రగ్స్ ప్రభావంపై దావా వేసిన మొదటి ఆటగాడు అయ్యాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. Mukherjee, Abhishek (2014-02-19). "Qasim Umar: One of the earliest to speak against match-fixing in cricket". Cricket Country (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-04-27.
  2. Pakistan's whistle-blower, BBC
  3. "The wrong World Cup". 14 June 2010. Archived from the original on 4 March 2016. Retrieved 8 August 2015. No, one-drop batsman Qasim Umar was not a Sheedi, he only looked like one because of his Kenyan mother.
  4. Mukherjee, Abhishek (19 February 2014). "Qasim Umar: One of the earliest to speak against match-fixing in cricket". Cricket Country.
  5. "The Imran Khans I've known". Cricinfo.
  6. "Viv took drugs: Qasim Umar | Latest News & Updates at Daily News & Analysis". dna (in అమెరికన్ ఇంగ్లీష్). 2009-08-21. Retrieved 2018-04-27.