Jump to content

క్వెట్టా బేర్స్

వికీపీడియా నుండి
క్వెట్టా బేర్స్
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్పాకిస్తాన్ ఇర్ఫాన్ ఇస్మాయిల్
కోచ్పాకిస్తాన్ అబ్దుల్ రెహమాన్ ముజామ్మిల్
జట్టు సమాచారం
స్థాపితం2004
విలీనం2016
స్వంత మైదానంబుగ్టి స్టేడియం
సామర్థ్యం20,000

క్వెట్టా బేర్స్ అనేది పాకిస్తాన్ దేశీయ క్రికెట్ జట్టు. ఇది బలూచిస్తాన్ లోని క్వెట్టాలో ఉంది. ఈ జట్టు 2004లో స్థాపించబడింది

క్రికెట్ రంగం

[మార్చు]

ఇది దేశీయ టీ20, లిస్ట్ ఎ క్రికెట్ లలో ఆడింది. బుగ్టి స్టేడియం దీని హోమ్ గ్రౌండ్ గా ఉంది.

క్రమసంఖ్య తేది వివరాలు పోటీ వేదిక
1 1955 జనవరి 21 పాకిస్తాన్ లో భారతదేశం (1954/55) సెంట్రల్ జోన్ v ఇండియన్స్ జాఫర్ అలీ స్టేడియం, సాహివాల్
2 1959 ఫిబ్రవరి 27 భారతదేశంలో వెస్టిండీస్, పాకిస్తాన్ (1958/59) సెంట్రల్ జోన్ v వెస్ట్

ఇండియన్స్

బహవల్ స్టేడియం, బహవల్పూర్
3 1962 మార్చి 16 అయూబ్ ట్రోఫీ (1961/62) సెంట్రల్ జోన్ v కరాచీ బహవల్ స్టేడియం, బహవల్పూర్
4 1967 జనవరి 23 పాకిస్తాన్ లో మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ అండర్-25 (1966/67) సెంట్రల్ జోన్ v మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ అండర్-25 జాఫర్ అలీ స్టేడియం, సాహివాల్
5 1968 మార్చి 6 పాకిస్తాన్ లో కామన్వెల్త్ XI (1967/68) సెంట్రల్ జోన్ వి

కామన్వెల్త్ XI

స్పోర్ట్స్ స్టేడియం,

సర్గోధ

6 1969 ఫిబ్రవరి 8 సిలోన్ - పాకిస్థాన్‌లో మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (1968/69) సెంట్రల్ జోన్ v మేరిలెబోన్

క్రికెట్ క్లబ్

లియాల్‌పూర్ స్టేడియం, లియాల్‌పూర్

మూలాలు

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]