అబ్దుల్ రెహమాన్ ముజామ్మిల్
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | 1989 జూలై 31 |
మూలం: ESPNcricinfo, 2016 అక్టోబరు 23 |
అబ్దుల్ రెహ్మాన్ ముజమ్మిల్ (జననం 1989, జూలై 31) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు.[1] 2016, అక్టోబరు 22న 2013-14 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో ముల్తాన్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[2]
జననం
[మార్చు]అబ్దుల్ రెహ్మాన్ ముజమ్మిల్ 1989, జూలై 31న పాకిస్తాన్ లో జన్మించాడు.[3]
క్రికెట్ రంగం
[మార్చు]2018 ఏప్రిల్ లో, 2018 పాకిస్తాన్ కప్ కోసం పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[4][5] 2019 సెప్టెంబరులో, 2019–20 క్వాయిడ్-ఇ-ఆజం ట్రోఫీ టోర్నమెంట్ కోసం దక్షిణ పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[6][7]
59 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లలో 106 ఇన్నింగ్స్ లో 3,034 పరుగులు చేశాడు. 174 అత్యధిక పరుగులు. 43.74 స్ట్రైక్ రేట్ తో 395 ఫోర్లు, 12 సిక్సులతో 7 సెంచరీలు, 14 అర్థ సెంచరీలు చేశాడు. 41 క్యాచ్ లు పట్టాడు. 40 లిస్టు-ఎ మ్యాచ్ లలో 40 ఇన్నింగ్స్ లో 1,310 పరుగులు చేశాడు. 159 అత్యధిక పరుగులు. 76.47 స్ట్రైక్ రేట్ తో 107 ఫోర్లు, 29 సిక్సులతో 3 సెంచరీలు, 7 అర్థ సెంచరీలు చేశాడు. 12 క్యాచ్ లు పట్టాడు.[8]
మూలాలు
[మార్చు]- ↑ "Abdul Rehman Muzammil". ESPN Cricinfo. Retrieved 23 October 2016.
- ↑ "Quaid-e-Azam Trophy, Group II: Lahore Shalimar v Multan at Lahore, Nov 8-11, 2013". ESPN Cricinfo. Retrieved 23 October 2016.
- ↑ "Abdul Rehman Muzammil Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2024-03-19.
- ↑ "Pakistan Cup one-day tournament to begin in Faisalabad next week". Geo TV. Retrieved 21 April 2018.
- ↑ "Pakistan Cup Cricket from 25th". The News International. Retrieved 21 April 2018.
- ↑ "PCB announces squads for 2019-20 domestic season". Pakistan Cricket Board. Retrieved 4 September 2019.
- ↑ "Sarfaraz Ahmed and Babar Azam to take charge of Pakistan domestic sides". ESPN Cricinfo. Retrieved 4 September 2019.
- ↑ "Abdul Rehman Muzammil Debut and last played matches in Tests, ODIs, T20Is and other formats". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2024-03-19.