Jump to content

కోసల కురుప్పుఅరాచ్చి

వికీపీడియా నుండి
కోసల కురుప్పుఅరాచ్చి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అజిత్ కోసల కురుప్పుఅరాచ్చి
పుట్టిన తేదీ1 November 1964 (1964-11) (age 60)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 35)1986 మార్చి 14 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు1987 ఏప్రిల్ 16 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫస్ట్-క్లాస్
మ్యాచ్‌లు 2 29
చేసిన పరుగులు 70
బ్యాటింగు సగటు 5.83
100లు/50లు 0/0
అత్యధిక స్కోరు 20*
వేసిన బంతులు 272 3,310
వికెట్లు 8 60
బౌలింగు సగటు 18.62 26.69
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/44 5/44
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 5/–
మూలం: Cricinfo, 2023 మే 24

అజిత్ కోసల కురుప్పుఅరాచ్చి, శ్రీలంక - ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్.[1] అతను 1986 నుండి 1987 వరకు రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[2]

జననం

[మార్చు]

అజిత్ కోసల కురుప్పుఅరాచ్చి 1964, నవంబరు 1న శ్రీలంక, కొలంబోలో జన్మించాడు.[3]

క్రికెట్ రంగం

[మార్చు]

1986 మార్చి 14న కొలంబోలో పాకిస్థాన్‌తో జరిగిన అరంగేట్రం మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్‌లో తన మూడో డెలివరీతో ఒక వికెట్‌తో సహా ఐదు వికెట్లు తీశాడు.[4] శ్రీలంక మొదటిసారిగా ఒక టెస్టులో పాకిస్తాన్‌ను ఓడించింది. ఇందులో కురుప్పుఅరాచ్చి బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ప్రధాన పాత్ర పోషించాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Melbourne's Sri Lankan connection".
  2. "PAK vs SL, Pakistan tour of Sri Lanka 1985/86, 2nd Test at Colombo, March 14 - 18, 1986 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-20.
  3. "Kosala Kuruppuarachchi Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-20.
  4. Hook, p. 118.
  5. "2nd Test: Sri Lanka v Pakistan at Colombo (CCC), Mar 14–18, 1986". espncricinfo. Retrieved 2023-08-20.
  6. "SRI LANKA v PAKISTAN 1985–86 – Wisden Achieve". espncricinfo. Retrieved 2023-08-20.

బయటి లింకులు

[మార్చు]