Jump to content

కోరాపుట్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
కోరాపుట్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°48′52″N 82°42′29″E మార్చు
పటం

కోరాపుట్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం రాయగడ, కోరాపుట్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2][3]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
138 గుణుపూర్ ఎస్టీ రాయగడ
139 బిస్సామ్ కటక్ ఎస్టీ రాయగడ
140 రాయగడ ఎస్టీ రాయగడ
141 లక్ష్మీపూర్ ఎస్టీ కోరాపుట్
143 జైపూర్ జనరల్ కోరాపుట్
144 కోరాపుట్ ఎస్సీ కోరాపుట్
145 పొట్టంగి ఎస్టీ కోరాపుట్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1957 జగన్నాథరావు భారత జాతీయ కాంగ్రెస్
1957

(పోల్ ద్వారా)

టి. సంగన్న
1962 రామచంద్ర ఉలక
1967
1971 భాగీరథి గమంగ్
1972

</br> (పోల్ ద్వారా)

గిరిధర్ గమాంగ్[4]
1977
1980 భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989
1991
1996
1998
1999 హేమ గమాంగ్
2004 గిరిధర్ గమాంగ్
2009 జయరామ్ పాంగి[5] బిజు జనతా దళ్
2014 జినా హికాకా
2019 [6] సప్తగిరి శంకర్ ఉలక భారత జాతీయ కాంగ్రెస్
2024[7]

2019 ఎన్నికల ఫలితం

[మార్చు]
2019  : కోరాపుట్
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారత జాతీయ కాంగ్రెస్ సప్తగిరి శంకర్ ఉలక 3,71,129 34.36 -3.62
బిజూ జనతా దళ్ కౌసల్య హికాకా 3,67,516 34.02 -5.91
భారతీయ జనతా పార్టీ జయరాం పాంగి 2,08,398 19.29 +10.2
నోటా ఎవరు కాదు 36,561 3.38 +0.02


విజేత - భారత జాతీయ కాంగ్రెస్ రెండో స్థానం - బిజూ జనతా దళ్

మూలాలు

[మార్చు]
  1. Zee News (2019). "Koraput Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2022. Retrieved 9 October 2022.
  2. "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on March 4, 2009. Retrieved 2008-09-20.
  3. EENADU (10 April 2024). "కొరాపుట్‌ లో త్రిముఖ పోరు". Archived from the original on 10 April 2024. Retrieved 10 April 2024.
  4. TV9 Telugu (13 January 2023). "సీఎం కేసీఆర్‌తో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌ సమావేశం.. ఆ అంశాలపైనే చర్చలు." Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Eenadu (12 April 2024). "ఒకే కుటుంబం నుంచి అయిదుగురు ఎమ్మెల్యేలు". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
  6. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  7. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.