కొండవీటి నాగులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొండవీటి నాగులు
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజశేఖరన్
తారాగణం కృష్ణంరాజు,
రాధిక,
జయమాలిని
నేపథ్య గానం ఎస్.పీ.బాలసుబ్రమణ్యం
నిర్మాణ సంస్థ విశ్వచిత్ర సినీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

కొండవీటి నాగులు 1984లో విడుదలైన తెలుగు సినిమా. విశ్వచిత్ర సినీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై .జి.ఆర్.కె.రాజు నిర్మించిన ఈసినిమాకు రాజశెఖరన్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, రాధిక, ప్రధాన తారాగణంగా నటించగా కె.చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • చిత్రానువాదం, దర్శకత్వం: రాజశేఖర్
  • స్టూడియో: విశ్వచిత్ర సినీ ఎంటర్ప్రైజెస్
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
  • విడుదల తేదీ: ఏప్రిల్ 21, 1984
  • సమర్పించినవారు: జి.ఎస్.రాజు
  • కథ: రాఘవన్ తంబి
  • మాటలు: సత్యానంద్
  • పాటలు: వేటూరి
  • నేపథ్యగానం: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
  • దుస్తులు: ఎం.కామేశ్వరరావు, కచ్చిన్స్ బాంబే, సూర్యారావు
  • నృత్యాలు: తార, పులియూర్ సరోజ
  • పోరాటాలు: జూడో కె.కె.రత్నం
  • స్టిల్స్: విజయ కుమార్
  • ఛాయాగ్రహణం: వి.లక్ష్మణ్
  • కళ: కుదరవల్లి నాగేశ్వరరావు
  • సహదర్శకులు: ఎన్.బి.చక్రవర్తి, రాజా
  • కూర్పు: ఆర్ . విఠల్
  • ఛాయాగ్రహణం: రంగా
  • సంగీతం: కె.చక్రవర్తి
  • నిర్వహణ: యం. రవిశెఖరరాజు
  • నిర్మాత: జి.ఆర్.కె.రాజు

పాటల జాబితా

[మార్చు]

1.కండసిరి పూసిందంట కొండవీటి నాగులంటే , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

2.కొండవీటి నాగులంటె పులులు పరారు కొండమీద , రచన: వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

3.కొండెక్కి పండక్కి వచ్చావే గంగమ్మ తల్లి, రచన: వేటూరి, గానం శిష్ట్లా జానకి

4.గున్నమావి కొమ్మల్లో కోయిలమ్మ గుండెల్లో , రచన: వేటూరి, గానం.పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్

5 .ముద్దులిచ్చి పోరా మూతిమీద ముద్ర వేసి పోరా బుగ్గమీద , రచన: వేటూరి, గానం.ఎస్.జానకి కోరస్.

మూలాలు

[మార్చు]
  1. "Kondaveeti Nagulu (1984)". Indiancine.ma. Retrieved 2020-08-24.

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.

బాహ్య లంకెలు

[మార్చు]