Jump to content

కుసుమ శివల్లి

వికీపీడియా నుండి
కుసుమ శివల్లి
కుసుమ శివల్లి


పదవీ కాలం
2019 మే 23 – 2023 మే 13
ముందు సి.ఎస్. శివల్లి
తరువాత ఎం.ఆర్. పాటిల్
నియోజకవర్గం కుంద్‌గోల్

వ్యక్తిగత వివరాలు

జననం (1971-05-04) 1971 మే 4 (age 53)
అద్నూర్, కర్ణాటక , భారతదేశం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి సి.ఎస్. శివల్లి
వృత్తి రాజకీయ నాయకురాలు

కుసుమావతి చన్నబసప్ప శివల్లి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె కర్ణాటక శాసనసభకు కుంద్‌గోల్ శాసనసభ నియోజకవర్గానికి 2019లో జరిగిన ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

కుసుమ శివల్లి తన భర్త సి.ఎస్. శివల్లి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి కుంద్‌గోల్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎస్‌ఐ చిక్కనగౌడర్‌పై 1,601 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 77,640 ఓట్లతో విజేతగా నిలవగా, బంగారు హనుమంతుకి 76,039 ఓట్లు వచ్చాయి.[3] ఆమె 2023 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎం.ఆర్. పాటిల్ చేతిలో 35,341 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Congress to field Kusuma Shivalli from Kundagol Assembly segment" (in Indian English). The Hindu. 27 April 2019. Archived from the original on 19 January 2025. Retrieved 19 January 2025.
  2. "BJP wins Chincholi seat, Congress retains Kundgol" (in ఇంగ్లీష్). The New Indian Express. 23 May 2019. Archived from the original on 19 January 2025. Retrieved 19 January 2025.
  3. "Kundgol Constituency Election Results: Assembly seat details, MLAs, candidates & more". The Times of India. 13 May 2023. Archived from the original on 19 January 2025. Retrieved 19 January 2025.
  4. Election Commission of India (13 May 2023). "Karnataka Assembly Elections 2023: Kundgol". Archived from the original on 8 June 2023. Retrieved 18 November 2024.