Jump to content

కాథ్ స్మిత్

వికీపీడియా నుండి
కాథ్ స్మిత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కాథ్లీన్ మేరీ స్మిత్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి fast-medium
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1934 28 డిసెంబరు - England తో
చివరి టెస్టు1937 10 జూలై - England తో
కెరీర్ గణాంకాలు
పోటీ WTest
మ్యాచ్‌లు 6
చేసిన పరుగులు 335
బ్యాటింగు సగటు 37.91
100లు/50లు 0/2
అత్యుత్తమ స్కోరు 88
వేసిన బంతులు 1,050
వికెట్లు 13
బౌలింగు సగటు 31.57
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 4/57
క్యాచ్‌లు/స్టంపింగులు 2/–
మూలం: Cricinfo, 2014 7 October

కాథ్లీన్ మేరీ స్మిత్ (1915, అక్టోబరు 16 - 1993, జూలై 20) ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారిణి.[1] ఆస్ట్రేలియా జాతీయ మహిళా క్రికెట్ జట్టు తరపున స్మిత్ ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడింది.[2] ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్‌ ఆడిన ఆరో మహిళ స్మిత్‌.[3]

జననం

[మార్చు]

కాథ్లీన్ మేరీ స్మిత్ 1915, అక్టోబరు 16న జన్మించింది.

కాథ్ స్మిత్ మెడల్

[మార్చు]

స్మిత్ పేరు మీద కాథ్ స్మిత్ మెడల్ ఏర్పాటు చేరురు. బ్రిస్బేన్ గ్రేడ్ క్రికెట్‌లో "ఉత్తమ ప్రదర్శన" చేసిన మహిళా క్రికెటర్‌కి ఈ మెడల్ ప్రదానం చేయబడుతోంది.[4] మెలిస్సా బులో, [5] జూడ్ కోల్‌మన్, జెస్ జోనాస్సెన్, డెలిస్సా కిమ్మిన్స్‌ మొదలైన క్రికెట్ క్రీడాకారులు ఈ మెడల్ ను గెలుచుకున్నారు.

మరణం

[మార్చు]

కాథ్లీన్ మేరీ స్మిత్ 1993, జూలై 20న మరణించింది.

మూలాలు

[మార్చు]
  1. "Kathleen Mary Smith - CricketArchive". CricketArchive. Retrieved 6 October 2014.
  2. "Kath Smith - Australia". ESPNcricinfo. ESPN Inc. Retrieved 6 October 2014.
  3. "Kathleen Smith (Player #6)". southernstars.org.au. Cricket Australia. Archived from the original on 14 September 2003. Retrieved 7 October 2014.
  4. "The Kath Smith Medal". Queensland Cricket. Archived from the original on 8 October 2014. Retrieved 8 October 2014.
  5. "Kath Smith Medal - 2006-07". Queensland Cricket. Archived from the original on 8 October 2014. Retrieved 8 October 2014.