Jump to content

కాట్‌కోలా జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
కాట్‌కోలా జంక్షన్
Katkola Junction
భారతీయ రైల్వే స్టేషను
General information
ప్రదేశంకాట్‌కోలా , జాంనగర్ జిల్లా
భారత దేశము
ఎత్తు76 మీ. (249 అ.)
యాజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించేవారుపశ్చిమ రైల్వే
లైన్లుజెటల్‌సర్ - పోర్‌బందర్ రైలు మార్గము
కానాలుస్ - పోర్‌బందర్ రైలు మార్గము
ప్లాట్‌ఫాములు2
ట్రాకులు2
Construction
Structure typeస్టాండర్డ్ (ఆన్ గ్రౌండ్)
Parkingలేదు
Other information
Statusపనిచేస్తున్నది
స్టేషన్ కోడ్KTLA
History
Electrifiedకాదు

కాట్‌కోలా జంక్షన్ రైల్వే స్టేషను గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ రైల్వే జోన్ లోని ఒక రైల్వే స్టేషను.[1][2] పోర్ బందర్ రైల్వే స్టేషను నుండి 40 కిలోమీటర్ల దూరంలో కాట్‌కోలా జంక్షన్ రైల్వే స్టేషను ఉంది. నెమ్మదిగా నడిచే ప్యాసింజర్ రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. [3]

మూలాలు

[మార్చు]
  1. "Katkola Junction Railway Station (KTLA) : Station Code, Time Table, Map, Enquiry". www.ndtv.com (in ఇంగ్లీష్). India: NDTV. Retrieved 2018-01-18.
  2. "KTLA/Katkola Junction". India Rail Info.
  3. https://indiarailinfo.com/departures/katkola-junction-ktla/6748

ఇవి కూడా చూడండి

[మార్చు]