కల్పనా సోరెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్పనా సోరెన్
జార్ఖండ్ శాసనసభ సభ్యురాలు
Assumed office
2024 జూన్ 4
అంతకు ముందు వారుసర్ఫరాజ్ అహ్మద్
వ్యక్తిగత వివరాలు
జననం
కల్పనా ముర్ము

(1976-05-15) 1976 మే 15 (వయసు 48)
మయూర్‌భంజ్, ఒడిశా, భారతదేశం
జాతీయతభారతీయురాలు
రాజకీయ పార్టీజార్ఖండ్ ముక్తి మోర్చా
జీవిత భాగస్వామిహేమంత్ సోరెన్ (m. 2006)
బంధువులుశిబు సోరెన్ (మామ)
సంతానం2

కల్పనా సోరెన్ (జననం 1976 మే 15) జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు.[1] ఆమె 2024లో జరిగిన గాండే నియోజకవర్గం ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించింది. కల్పనా సోరెన్ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య.[2][3][4][5]

ఎన్నికల చరిత్ర

[మార్చు]
క్రమ సంఖ్య సంవత్సరం ఎన్నిక నియోజకవర్గం పార్టీ ఓట్లు ఓటు శాతం మార్జిన్ ఫలితం
1 2024 జార్ఖండ్ శాసనసభ ఎన్నికలు జార్ఖండ్ శాసనసభ గాండే శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ ముక్తి మోర్చా 1,09,827 50.54% + 27,149 గెలుపు

మూలాలు

[మార్చు]
  1. "Kalpana Soren". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-06-05.
  2. The Hindu (4 June 2024). "Jailed Jharkhand CM Hemant Soren's wife Kalpana wins Gandey bypoll" (in Indian English). Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
  3. The Week (4 June 2024). "Jailed Jharkhand CM Hemant Soren's wife Kalpana wins Gandey bypoll". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
  4. NDTV (4 June 2024). "Meet Kalpana Soren, Hemant Soren's Wife Who May Be Next Chief Minister". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
  5. Sakshi (31 January 2024). "హేమంత్ సోరెన్ తర్వాత జార్ఖండ్ సీఎం.. కల్పనా సోరెన్ ఎవరు?". Archived from the original on 31 January 2024. Retrieved 31 January 2024.