అక్షాంశ రేఖాంశాలు: 16°53′35.009″N 81°48′51.257″E / 16.89305806°N 81.81423806°E / 16.89305806; 81.81423806

కడియపులంక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కడియపులంక
గ్రామం
పటం
కడియపులంక is located in Andhra Pradesh
కడియపులంక
కడియపులంక
అక్షాంశ రేఖాంశాలు: 16°53′35.009″N 81°48′51.257″E / 16.89305806°N 81.81423806°E / 16.89305806; 81.81423806
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పు గోదావరి
మండలంకడియం
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్533 126

కడియపులంక , తూర్పు గోదావరి జిల్లా, కడియం మండలానికి చెందిన గ్రామం.. ఈ గ్రామం జాతీయ రహదారి 16 ప్రక్కగా ఉంది.

విశేషాలు

[మార్చు]
  • కడియపులంక గ్రామం, చుట్టుప్రక్కల గ్రామాలలో 600కు పైగా నర్సరీలతో భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచింది.
  • ఇక్కడి పూల మార్కెట్ నుండి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటుగా ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు పూల సరఫరా జరుగుతుంది.
  • ఈ మార్కెట్లో హోల్‌సేల్ దుకాణాలు సుమారు 80 వరకూ ఉన్నాయి.
  • ఇక్కడి నర్సరీల వలన ఎక్కువగా సినిమా చిత్రీకరణలు జరుగుతుంటాయి
కడియం పూలతోటలు

మూలాలు

[మార్చు]