కంచు కాగడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కంచు కాగడా
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం కృష్ణ,
శ్రీదేవి
నిర్మాణ సంస్థ రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

కంచు కాగడా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కృష్ణ,శ్రీదేవి జంటగా నటించిన తెలుగు సినిమా. సినిమా స్కోపులో తీసిన ఈ సినిమా 1984, సెప్టెంబరు 28న విడుదల అయ్యింది.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.ఒక మజిలీ వేసుకో మామా ఈ బిజిలీ నీదిరా మామా, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.పులపాక సుశీల

2.కదం తొక్కి కదులుతోంది కంచుకాగడా, రచన: అదృష్టదీపక్ , గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల బృందం

3.చీకట్లో శ్రీరామ వాకిట్లో జైరామా , రచన: వేటూరి , గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , ఎస్. పి.శైలజ

4.తప్పు తప్పు తప్పురా అని తప్పు విప్పి చెబితే , రచన: సత్యమూర్తి,, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం

5.తుమ్మెద మంత్రం చదువుతూ ఉంటే కోయిల మేళాం, రచన: వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల కోరస్

6.వైశాఖ మాసాన వయసొచ్చేనమ్మ ఆషాఢ మాసాన , రచన: వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

7.సింగారి సిగ్గే అందం రంగేలి బుగ్గే అందం , రచన: వేటూరి, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల .

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు .

బయటి లింకులు

[మార్చు]