ఔరోఁ మేఁ కహాఁ దమ్ థా
స్వరూపం
ఔరోఁ మేఁ కహాఁ దమ్ థా | |
---|---|
దర్శకత్వం | నీరజ్ పాండే |
రచన | నీరజ్ పాండే |
నిర్మాత | శీతల్ భాటియా నరేంద్ర హిరావత్ కుమార్ మంగత్ పాఠక్ సంగీతా అహిర్ |
తారాగణం | అజయ్ దేవ్‌గణ్ టబు జిమ్మీ షీర్గిల్ శంతను మహేశ్వరి సాయి మంజ్రేకర్ |
ఛాయాగ్రహణం | సుధీర్ పల్సానే |
కూర్పు | ప్రవీణ్ కతికులోత్ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థలు | ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్ ఎన్.హెచ్. స్టూడియోస్ పనోరమా స్టూడియోస్ |
పంపిణీదార్లు | పనోరమా స్టూడియోస్ |
విడుదల తేదీ | 2 ఆగస్టు 2024 |
సినిమా నిడివి | 144 నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹100 కోట్లు [2] |
బాక్సాఫీసు | అంచనా ₹12.91 కోట్లు[3] |
ఔరోఁ మేఁ కహాఁ దమ్ థా నీరజ పాండే రచించి, దర్శకత్వం వహించిన 2024 హిందీ చలనచిత్రం. ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్, ఎన్.హెచ్. స్టూడియోస్, పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై శీతల్ భాటియా, నరేంద్ర హిరావత్ కుమార్, మంగత్ పాఠక్, సంగీతా అహిర్ నిర్మించిన ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు. అజయ్ దేవగన్, టబుూ నాయికానాయకులుగా నటించగా, జిమీ శేరగిల్, శంతను మహేశ్వరి, సై మాంజరేకర్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ జూన్ 13న విడుదల అవగా, సినిమాను ఆగస్టు 15న విడుదలైంది.[4][5][6][7]
నటీనటులు
[మార్చు]- అజయ్ దేవగన్[8]
- శంతను మహేశ్వరి
- టబు
- సాయి మంజ్రేకర్
- జిమ్మీ షీర్గిల్
- సాయాజీ షిండే
- జై ఉపాధ్యాయ్
- కుశాల్ షా
- హార్దిక్ సోనీ
- షారుక్ సద్రీ
- జితేన్ లాల్వానీ
- మెహెర్జాన్ మజ్దా
- ప్రతిభా బోర్డే
- వెల్జి నకర్
- వైభవ్ శర్మ
- సౌరభ్ ఠాకరే
- ధన్ సింగ్ రాజ్‌పుత్
- ఉషా సక్సేనా
- నందిని కర్మాకర్
మూలాలు
[మార్చు]- ↑ "AURON MEIN KAHAN DUM THA". British Board of Film Classification. 30 July 2024. Retrieved 31 July 2024.
- ↑ "Auron Mein Kahan Dum Tha Box Office Collection Day 2: 100 करोड़ के बजट में दो दिन में केवल इतना कमा पाई औरों में कहां दम था, देखें कलेक्शन". NDTV India. Retrieved 5 Aug 2024.
- ↑ "Auron Mein Kahan Dum Tha Box Office Collection". Bollywood Hungama. 2 August 2024. Retrieved 3 Aug 2024.
- ↑ Sakshi (13 September 2024). "ఓటీటీలో భారీ డిజాస్టర్ సినిమా.. నష్టం ఎన్ని కోట్లో తెలుసా..?". Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.
- ↑ The Hindu, Anuj (2 August 2024). "'Auron Mein Kahan Dum Tha' movie review: Ajay Devgn and Tabu struggle in a dated romance" (in Indian English). Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.
- ↑ "Ajay Devgn, Tabu starrer 'Auron Mein Kya Dum Tha' to release on August 2: Report". The Times of India. 5 July 2024. Retrieved 5 July 2024.
- ↑ "Ajay Devgn confirms release date of Auron Mein Kahan Dum Tha on August 2". Bollywood Hungama. 6 July 2024. Retrieved 6 July 2024.
- ↑ FC, Team (24 March 2023). "Ajay Devgn and Tabu's Next is Auron Mein Kahan Dum Tha". Film Companion (in ఇంగ్లీష్). Archived from the original on 2 June 2024. Retrieved 2 June 2024.