Jump to content

సాయి మంజ్రేకర్

వికీపీడియా నుండి
సాయి మంజ్రేకర్
జననం (1998-12-23) 1998 డిసెంబరు 23 (వయసు 26)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2019–ప్రస్తుతం
తల్లిదండ్రులుమహేష్ మంజ్రేకర్
మేధా మంజ్రేకర్

సాయి మంజ్రేకర్‌ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె దబంగ్ 3 సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీతో పాటు తెలుగు సినిమాల్లో నటించింది. ఆమె బాలీవుడ్ నటుడు, స్ర్కీన్‌ రైటర్‌, నిర్మాత, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె.[1]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష గమనికలు మూలాలు
2012 కక్స్పర్ష్ కుషీ దామ్లే మరాఠీ చైల్డ్ ఆర్టిస్ట్ [2]
2019 దబాంగ్ 3 ఖుషీ చౌతాలా హిందీ [3]
2022 ఘని మాయా నత్వాని తెలుగు [4][5]
మేజర్ ఇషా అగర్వాల్ తెలుగు\ హిందీ ద్విభాషా [6]
2023 కుచ్ కట్టా హో జాయ్ ఇరా హిందీ పూర్తయింది [7]
స్కంద తెలుగు [8]
ఔరో మే కహా దాం తా హిందీ చిత్రీకరణ [9]

మ్యూజిక్ వీడియో

[మార్చు]
భాషా పేరు గాయకులు లేబుల్
2020 మంఝా విశాల్ మిశ్రా టోనీ కక్కర్, డి మ్యూజిక్ ఫ్యాక్టరీ[10]

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (15 May 2022). "ఆమే నా స్ఫూర్తి" (in ఇంగ్లీష్). Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
  2. "Presenting the winners of the 65th Amazon Filmfare Awards 2020". Filmfare (in ఇంగ్లీష్). 6 November 2021. Archived from the original on 16 February 2020. Retrieved 6 November 2021.
  3. "Saiee Manjrekar on Dabangg 3: Want to do Justice to This Role". News18 (in ఇంగ్లీష్). 8 December 2019. Retrieved 23 August 2022.
  4. 10TV (6 April 2022). "తెలుగు హీరోలపై 'గని' హీరోయిన్ సయీ మంజ్రేకర్ వ్యాఖ్యలు." (in telugu). Retrieved 18 May 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. "Ghani: 5 reasons to watch Varun Tej and Saiee Manjrekar starrer this Friday". The Times of India (in ఇంగ్లీష్). 7 April 2022. Retrieved 23 August 2022.
  6. "Adivi Sesh shares Saiee Manjrekar's first look from Major,calls it 'an all indian film'". The India Express. Retrieved 3 April 2021.
  7. "Guru Randhava and Saiee Manjrekar start shooting for Kuch Khattaa Ho Jaay, share post as Heer and Iraa". Amar Ujala. Archived from the original on 6 అక్టోబరు 2022. Retrieved 6 October 2022.
  8. V6 Velugu (3 March 2023). "హీరో రామ్ తో బాలీవుడ్ బ్యూటీ రొమాన్స్". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. "Saiee Manjrekar & Shantanu Maheshwari join Ajay Devgn and Tabu for Neeraj Pandey's Auron Mein Kaha Dum Tha". Bollywood Hungama. Retrieved 7 April 2023.
  10. India Today (16 March 2020). "Manjha music video out: Aayush Sharma and Saiee Manjrekar indulge in patangon wala pyaar" (in ఇంగ్లీష్). Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.

బయటి లింకులు

[మార్చు]