ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మణిపూర్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°9′0″N 93°58′12″E |
ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మణిపూర్ రాష్ట్రంలోని 02 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఇంఫాల్ తూర్పు, తౌబాల్, చందేల్, ఉఖ్రుల్, సేనాపతి, తమెంగ్‌లాంగ్, చురచంద్‌పూర్ జిల్లాల పరిధిలో 28 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | ( ఎస్సీ / ఎస్టీ /ఏదీ కాదు) కోసం రిజర్వ్ చేయబడింది | జిల్లా |
---|---|---|---|
33 | హీరోక్ | జనరల్ | తౌబల్ |
34 | వాంగ్జింగ్ టెంథా | ||
35 | ఖంగాబోక్ | ||
36 | వాబ్‌గాయ్ | ||
37 | కక్చింగ్ | ||
38 | హియాంగ్లాం | ||
39 | సుగ్ను | ||
40 | జిరిబామ్ | ఇంఫాల్ తూర్పు | |
41 | చందేల్ | ఎస్టీ | చందేల్ |
42 | తెంగ్నౌపాల్ | ||
43 | ఫుంగ్యార్ | ఉఖ్రుల్ | |
44 | ఉఖ్రుల్ | ||
45 | చింగై | ||
46 | సాయికుల్ | సేనాపతి | |
47 | కరోంగ్ | ||
48 | మావో | ||
49 | తడుబి | ||
50 | కాంగ్‌పోక్పి | జనరల్ | |
51 | సైతు | ఎస్టీ | |
52 | తామీ | తమెంగ్లాంగ్ | |
53 | తమెంగ్లాంగ్ | ||
54 | నుంగ్బా | ||
55 | తిపైముఖ్ | చురచంద్‌పూర్ | |
56 | థాన్లోన్ | ||
57 | హెంగ్లెప్ | ||
58 | చురచంద్‌పూర్ | ||
59 | సైకోట్ | ||
60 | సింఘత్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
1952 | రిషాంగ్ కీషింగ్ [2] | సోషలిస్టు | |
1957 | రంగ్‌సంగ్ సూయిసా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1962 | రిషాంగ్ కీషింగ్[3] | సోషలిస్టు | |
1967 | పావోకై హాకిప్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1971 | |||
1977 | యాంగ్మాసో షైజా | ||
1980 | N. గౌజాగిన్ | ||
1984 | మీజిన్లుంగ్ కమ్సన్ | ||
1989 | |||
1991 | |||
1996 | |||
1998 | కిమ్ గాంగ్తే | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1999 | హోల్ఖోమాంగ్ హాకిప్ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
2004 | మణి చరెనమెయి | స్వతంత్ర | |
2009 | థాంగ్సో బైట్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | |||
2019 | నాగా పీపుల్స్ ఫ్రంట్ | ||
హౌలిమ్ శోఖోపావో మాటే [4] | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ Chief Electoral Officer, Manipur. "Report - General Election to Lok Sabha, 2019" (PDF). ceomanipur.nic.in. Retrieved December 27, 2020.
- ↑ "MEMBERS OF FIRST LOK SABHA". Archived from the original on 2013-10-23. Retrieved 2013-10-22.
- ↑ "MEMBERS OF THIRD LOK SABHA". Archived from the original on 2013-10-23. Retrieved 2013-10-22.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.