Jump to content

ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్!

వికీపీడియా నుండి
ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్!
దర్శకత్వందిబాకర్ బెనర్జీ
రచనఊర్మి జువేకర్
దిబాకర్ బెనర్జీ
నిర్మాతరోనీ స్క్రూవాలా
తారాగణంఅభయ్ డియోల్
పరేష్ రావల్
నీతూ చంద్ర
ఛాయాగ్రహణంకార్తీక్ విజయ్
కూర్పుశ్యామల్ కర్మాకర్
నమ్రతా రావు
సంగీతంస్నేహా ఖాన్వాల్కర్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుయూటీవీ మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ
28 నవంబరు 2008 (2008-11-28)
సినిమా నిడివి
122 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బాక్సాఫీసు₹6.1 కోట్లు

ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్! 2008లో హిందీలో విడుదలైన క్రైమ్ కామెడీ సినిమా.[1] అభయ్ డియోల్, పరేష్ రావల్, నీతూ చంద్ర, మను రిషి, మంజోత్ సింగ్, అర్చన పురాణ్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించాడు.[2][3] ఈ సినిమాను ఢిల్లీలోని వికాస్పురికి చెందిన దేవిందర్ సింగ్ అలియాస్ బంటి నిజ జీవిత "సూపర్-చోర్"[4] నిజ జీవిత హీనతల నుండి ప్రేరణ పొంది నిర్మించగా ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: స్నేహా ఖాన్వాల్కర్[5].

సం.పాటగాయకులుపాట నిడివి
1."ఓయ్ లక్కీ"మికా సింగ్3:59
2."జుగ్ని"దేస్ రాజ్ లచ్కానీ5:05
3."తూ రాజా కీ రాజ్ దులారీ"రాజ్‌బీర్7:04
4."సూపర్‌ చోర్"దిల్బహర్, అక్షయ్ వర్మ4:44
5."హూరియన్"బ్రిజేష్ శాండిల్య , హిమానీ కపూర్3:28
6."ఓయ్ లక్కీ (రీమిక్స్)"మికా సింగ్, Dj A-మిత్3:49
7."జుగ్ని (రీమిక్స్)"దేస్ రాజ్ లచ్కానీ, Dj A-మిత్4:40
మొత్తం నిడివి:36:49

అవార్డులు

[మార్చు]
  • 2009: జాతీయ చలనచిత్ర అవార్డు
    • ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం
  • 2009: ఫిల్మ్‌ఫేర్ అవార్డు
    • ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ అవార్డ్ : మంజోత్ సింగ్[6]
    • బెస్ట్ డైలాగ్ : మను రిషి
    • ఉత్తమ కాస్ట్యూమ్స్ : రుషి శర్మ / మనోషి నాథ్
  • 2009: IIFA అవార్డు
    • బెస్ట్ డైలాగ్ : మను రిషి
  • 2009: స్టార్ స్క్రీన్ అవార్డు
    • ఉత్తమ కథ : దిబాకర్ బెనర్జీ: నామినేట్ చేయబడింది

మూలాలు

[మార్చు]
  1. "Oye Lucky Lucky Oye ! - The Making". UTV Motion Pictures.
  2. Taran Adarsh. "Oye Lucky! Lucky Oye! (2008) – Hindi Movie Critic Review by Taran Adarsh – Bollywood Hungama". Bollywood Hungama. Archived from the original on 4 November 2013.2/5 stars
  3. Sonia Chopra. "Review: Oye Lucky! Lucky Oye! is a good watch". Sify. Archived from the original on 6 July 2013.2.5/5 stars
  4. "Bunty Chor: The Super Thief Who Inspired A Bollywood Film And Went On Bigg Boss". Outlook India. Archived from the original on 2023-04-29.
  5. "Oye Lucky! Lucky Oye! (Original Motion Picture Soundtrack) by Sneha Khanwalkar". Apple Music.
  6. "National Film Awards: Priyanka gets best actress, 'Antaheen' awarded best film". The Times of India. 23 January 2010. Archived from the original on 11 August 2011.

బయటి లింకులు

[మార్చు]