రిచా చద్దా
స్వరూపం
రిచా చద్దా | |
---|---|
జననం | [1][2] | 1986 డిసెంబరు 18
ఇతర పేర్లు | రిచా చద్దా[3] |
విద్యాసంస్థ | సోఫియా కాలేజీ, ముంబై సెయింట్. స్టీఫెన్స్ కాలేజీ, ఢిల్లీ, సర్దార్ పటేల్ విద్యాలయ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2008 - ప్రస్తుతం |
భాగస్వామి | అలీ ఫజల్ |
రిచా చద్దా భారతదేశానికి చెందిన హిందీ సినిమా నటి. ఆమె 2008లో విడుదలైన ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్! సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.
జననం, విద్యాభాస్యం
[మార్చు]చద్దా 18 డిసెంబర్ 1986న భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో జన్మించింది. ఆమె ఢిల్లీలోని సర్దార్ పటేల్ విద్యాలయంలో ఆ తరువాత సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది.[4]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | ఇతర | |
---|---|---|---|---|
2008 | ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్! | డాలీ | ||
2010 | బెన్నీ అండ్ బబ్లూ | ఫెడోరా | ||
2012 | గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ - పార్ట్ 1 | నగ్మా ఖాతూన్ | ||
గ్యాంగ్స్ అఫ్ వస్సేయపూర్ - పార్ట్ 2 | ||||
2013 | ఫుక్రేయ్ | బోలి పంజాబన్ | ||
షార్ట్స్ | గర్ల్ ఫ్రెండ్ | |||
గోలీయోన్ కి రాసలీల రామ్-లీల | రాసిల సోనేరా | |||
2014 | తామంచే | బాబు | ||
వర్డ్స్ విత్ గాడ్స్ | మేఘ్న | ఇండియన్-మెక్సికన్ -అమెరికన్ సినిమా | ||
2015 | మసాన్ | దేవి పథక్ | ఇండియన్-ఫ్రెంచ్ సినిమా[5] | |
మై ఔర్ చార్లెస్ | మీరా శర్మ | |||
2016 | చాక్ న్ డస్టర్ | భైరవి థక్కర్ | అతిధి పాత్ర | |
సర్బజిత్ | సుఖఃప్రీత్ కౌర్ | |||
2017 | జియా ఆర్ జియా | జియా | ||
ఫుక్రేయ్ రిటర్న్స్ | బోలి పంజాబన్ | |||
2018 | 3 స్టోరీస్ | లీల | ||
దాస్ దేవ్ | పరో | |||
లవ్ సోనియా | మాధురి | |||
ఇష్క్ఏరియా | కుకు | |||
2019 | క్యాబరేట్ | రోజ్ /రజియా /రజ్జో | జీ5 లో విడుదలైంది [6] | |
సెక్షన్ 375 | పబ్లిక్ ప్రాసిక్యూటర్ హిరల్ గాంధీ | |||
2020 | పంగా | మీను | Nominated— Filmfare Award for Best Supporting Actress | |
షకీలా | షకీలా | |||
ఘోమకెటు | పగలియా | |||
2021 | మేడమ్ చీఫ్ మినిస్టర్ | తార రూపరామ్ | [7][8] | |
లాహోర్ కాంఫిడెంటిల్ | అనన్య శ్రీవాస్తవ | జీ5 లో విడుదలైంది | ||
2023 | ఫుక్రే 3 | భోలీ పంజాబన్ | ||
అభి తో పార్టీ షురు హుయ్ హై † | డీసీపీ సంజనా షెకావత్ | చిత్రీకరణ |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2014 | 24 | సప్నా | అతిధి పాత్ర |
2017–ప్రస్తుతం | ఇన్‌సైడ్ ఎడ్జ్ | జరీనా మాలిక్ | |
2019 | ఒక మైక్ స్టాండ్ | ఆమెనే | స్టాండ్-అప్ కామెడీ |
2020 | 55 కిమీ/సెకను | సృష్టి | షార్ట్ ఫిల్మ్ |
2021 | కాండీ | రత్న శంఖ్వార్ | |
2022 | ది గ్రేట్ ఇండియన్ మర్డర్ | డీసీపీ సుధా భరద్వాజ్ | |
2023 | చార్లీ చోప్రా & ది మిస్టరీ ఆఫ్ సోలాంగ్ వ్యాలీ | డాలీ చోప్రా | అతిధి పాత్ర |
2024 | హీరామండి | లజ్జో |
మూలాలు
[మార్చు]- ↑ Priya Gupta (9 June 2013). "Dating an actor is even worse, says Richa Chadda". Times Internet. Retrieved 1 November 2015.
- ↑ "Richa Chadha's star-studded birthday bash". The Indian Express. 18 December 2014. Retrieved 8 March 2016.
- ↑ "Richa Chadha leaves for Amritsar to shoot for 'Sarbjit'". The Indian Express. 11 February 2016. Retrieved 9 March 2016.
- ↑ Andhra Jyothy (8 October 2023). "సినిమానే నా బలం". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
- ↑ "Richa Chadda's Masaan won two awards at Cannes". M.hindustantimes.com. Archived from the original on 4 August 2015.
- ↑ "Pooja Bhatt moves forward with ZEE5 to release Cabaret!". Theindianmoviechannel.com. Archived from the original on 2022-09-24. Retrieved 2022-01-30.
- ↑ Sakshi (13 February 2020). "చీఫ్ మినిస్టర్ చద్దా". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
- ↑ "Richa Chadha wields a broom as she turns Madam Chief Minister, see new poster". Hindustan Times. 4 January 2021. Retrieved 4 January 2021.