ఐక్యూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఐక్యూ
దర్శకత్వంజిఎల్‌బి శ్రీనివాస్‌
రచనజిఎల్‌బి శ్రీనివాస్‌
నిర్మాతకాయగూరల లక్ష్మీపతి
తారాగణం
ఛాయాగ్రహణంటి.సురేందర్‌రెడ్డి
కూర్పుశివ శర్వాణి
సంగీతంఘటికాచలం
నిర్మాణ
సంస్థ
కె. యల్. పి మూవీస్
విడుదల తేదీ
2 జూన్ 2023 (2023-06-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఐక్యూ 2023లో విడుదలైన తెలుగు సినిమా. కె. యల్. పి మూవీస్ బ్యానర్‌పై కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ సినిమాకు జిఎల్‌బి శ్రీనివాస్‌ దర్శకత్వం వహించాడు.[1] సాయి చరణ్, పల్లవి, సుమన్, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 29న నటుడు నందమూరి బాలకృష్ణ విడుదల చేయగా,[2] సినిమాను జూన్ 2న విడుదల చేశారు.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: కె.ఎల్‌.పి మూవీస్‌
  • నిర్మాత: కాయగూరల లక్ష్మీపతి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జిఎల్‌బి శ్రీనివాస్‌
  • సంగీతం: పోలూర్‌ ఘటికాచలం[5]
  • సినిమాటోగ్రఫీ: టి.సురేందర్‌రెడ్డి
  • ఎడిటింగ్‌: శివ శర్వాణి
  • కో-డైరెక్టర్‌-కో రైటర్‌ : దివాకర్‌ యడ్ల

మూలాలు

[మార్చు]
  1. NTV Telugu (18 June 2022). "IQ :కె.యస్.రామారవు, ఘంటా శ్రీనివాసరావు ఆరంభించిన 'ఐక్యూ'". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.
  2. Eenadu (1 June 2023). "బాలకృష్ణ చేతుల మీదుగా.. 'ఐక్యూ' ట్రైలర్‌ విడుదల". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.
  3. Sakshi (29 May 2023). "ఈ వారం థియేటర్‌/ఓటీటీ అలరించే చిత్రాలివే!". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.
  4. TV9 Telugu (3 August 2022). "సినిమా ఎంట్రీ ఇస్తున్న మాజీ మంత్రి.. కలెక్టర్‌గా పవర్‌ ఫుల్‌ రోల్‌ లో నటించనున్న టీడీపీ లీడర్." Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. V6 Velugu (14 October 2022). "పాటల పల్లకిలో 'ఐక్యూ'". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=ఐక్యూ&oldid=4240461" నుండి వెలికితీశారు