జెమినీ పిక్చర్స్
స్వరూపం
(ఏ.వి.మెయ్యప్పన్ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
స్థాపన | 1940 |
---|---|
స్థాపకుడు | ఎస్.ఎస్.వాసన్ |
క్రియా శూన్యత | 1975 |
ప్రధాన కార్యాలయం | మద్రాసు , భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | తమిళనాడు, కేరళ,ఆంధ్రప్రదేశ్ |
వెబ్సైట్ | http://geminiindia.in |
జెమినీ పిక్చర్స్ దక్షిణ భారతీయ సినిమా నిర్మాణ సంస్థ. దీనిని ఏ.వి.మెయ్యప్పన్ స్థాపించారు. అతని తర్వాత దీనికి అధిపతి ఎస్.ఎస్.వాసన్, తరువాత ఎస్.ఎస్.బాలన్.
అధిపతులు
[మార్చు]ఏ.వి.మెయ్యప్పన్ నాటి జెమినీ సంస్థకు అధిపతి. వీరు మొదట తమిళంలో ఒక సినిమా చేశారు. సరిగా ఆడలేదు. ఆ తర్వాత తెలుగులో .....సినిమా చేశారు. అదీ అంతంత మాత్రంగానే ఆడింది. ఆ తర్వాత 1942లో తెలుగులో కాంచనమాల తదితరులతో తీసిన బాలనాగమ్మ చిత్రం బంపర్ హిట్. ఈ సినిమాతో కాంచనమాల ఎవరూ ఊహించని శిఖరాలకు చేరుకుంది. పట్టుతప్పి పొరపాటున ఆ శిఖరం నుంచి జారి అదః పాతాళానికి పడిపోయింది!.
నిర్మించిన సినిమాలు
[మార్చు]- వసూల్ రాజా M.B.B.S (2004)
- కన్నవారి కలలు (1974)
- కలెక్టర్ జానకి (1972)
- Shatranj (1969)
- Teen Bahuraniyan (1968)
- Aurat (1967)
- Zindagi (1964)
- Gharana (1961)
- Paigham (1959)
- Raj Tilak (1958)
- Insaniyat (1955)
- Bahut Din Huwe (1954)
- Raji En Kanmani (1954)
- Avvaiyyar (1953)
- ముగ్గురు కొడుకులు (1952)
- మంగళ (1951)
- అపూర్వ సహోదరులు (1950)
- చంద్రలేఖ (1948)
- పాదుకా పట్టాభిషేకం (1945)
- Ratan (1944)
- బాలనాగమ్మ (1942)
- జీవన ముక్తి (1942) - మొదటి సినిమా