కన్నవారి కలలు (1974)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కన్నవారి కలలు
(1974 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎస్.ఎస్.బాలన్
తారాగణం శోభన్‌బాబు ,
వాణిశ్రీ
సంగీతం కృష్ణ
నిర్మాణ సంస్థ జెమిని పిక్చర్స్ సర్క్యూట్ ప్రై. లిమిటెడ్
భాష తెలుగు

కన్నవారి కలలు 1974 లో విడుదలైన తెలుగు చిత్రం. రాజేష్ ఖన్నా సూపర్ హిట్ చిత్రం ఆరాధన ఆధారంగా తెలుగులో తీశారు. జెమిని పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎస్.ఎస్.బాలన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. శోభన్ బాబు, వాణిశ్రీ, గీతాంజలి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు వి.కుమార్ దర్శకత్వం వహించాడు.[1]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఎస్.ఎస్. బాలన్
  • స్టూడియో: జెమిని పిక్చర్స్
  • నిర్మాత: ఎస్.ఎస్.బాలన్
  • ఛాయాగ్రాహకుడు: కె.హెచ్. కపాడియా
  • కూర్పు: ఎం. ఉమనాథ్
  • స్వరకర్త: వి. కుమార్
  • గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, రాజశ్రీ (రచయిత)
  • విడుదల తేదీ: జనవరి 11, 1974
  • కథ: సచిన్ బౌమిక్
  • సంభాషణ: రాజశ్రీ (రచయిత)
  • గాయకుడు: పి.సుశీల, వి.రామకృష్ణ దాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • ఆర్ట్ డైరెక్టర్: హెచ్. శాంతారామ్
  • డాన్స్ డైరెక్టర్: పి.ఎస్. గోపాలకృష్ణన్

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
  • అందాలు కనువిందు చేస్తుంటే,ఎదలోన పులకింత రాదా-వి.రామకృష్ణ, రచన: రాజశ్రీ
  • సారీ సో సారీ,నామాట వినూ ఒక సారి- వి.రామకృష్ణ, పులపాక సుశీల, రచన: రాజశ్రీ
  • ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు_ విస్సంరాజు రామకృష్ణ, పి సుశీల, రచన: రాజశ్రీ
  • చెలి చూపులోన కథలెన్నో తోచే_శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, రచన: రాజశ్రీ
  • బాబు చిన్నారి బాబు నిన్నుచూసి నేను _ పి.సుశీల, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి
  • మధువొలకపోసే నీ చిలిపికళ్ళు అవినాకు _ వి.రామకృష్ణ, పి.సుశీల,రచన:రాజశ్రీ

మూలాలు

[మార్చు]
  1. "Kannavari Kalalu (1974)". Indiancine.ma. Retrieved 2020-08-22.

. 2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog .

బాహ్య లంకెలు

[మార్చు]