ఏక్‌నాథ్ షిండే
ఏక్నాథ్ శంభాజీ షిండే | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 5 డిసెంబరు 2024 Serving with అజిత్ పవార్ | |||
గవర్నరు | సీ.పీ. రాధాకృష్ణన్ | ||
---|---|---|---|
ముందు | దేవేంద్ర ఫడ్నవిస్ | ||
పదవీ కాలం 30 జూన్ 2022 – 5 డిసెంబరు 2024 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి రమేష్ బైస్ | ||
ముందు | ఉద్ధవ్ ఠాక్రే | ||
తరువాత | దేవేంద్ర ఫడ్నవిస్ | ||
మహారాష్ట్ర పట్టణాభివృద్ధి , పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ అండర్‌టేకింగ్స్‌తో సహా) & రాష్ట్ర సరిహద్దు రక్షణ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2019 డిసెంబరు 30 – 2022 జూన్ 27 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
ముందు |
| ||
తరువాత | సుభాష్ దేశాయ్ (అదనపు బాధ్యత) | ||
మహారాష్ట్ర ప్రజారోగ్య మంత్రి
| |||
పదవీ కాలం 2019 జనవరి 7 – 2019 నవంబరు 12 | |||
ముందు | దీపక్ సావంత్ | ||
తరువాత | జయంత్ పాటిల్ (నటన) | ||
మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి (పబ్లిక్ అండర్‌టేకింగ్స్‌తో సహా)
| |||
పదవీ కాలం 2014 డిసెంబరు 5 – 2019 నవంబరు 12 | |||
గవర్నరు | |||
ముందు | ఏక్నాథ్ ఖడ్సే (నటన) | ||
తరువాత | ఏక్‌నాథ్ షిండే | ||
పదవీ కాలం 2022 జులై 3 – 2024 డిసెంబరు 5 | |||
ముందు | ఉద్ధవ్ ఠాక్రే | ||
తరువాత | దేవేంద్ర ఫడ్నవిస్ | ||
పదవీ కాలం 2014 నవంబరు 12 – 2014 డిసెంబరు 5 | |||
ముందు | ఏక్నాథ్ ఖడ్సే | ||
తరువాత | రాధాకృష్ణ విఖే పాటిల్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 | |||
ముందు | నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది | ||
నియోజకవర్గం | కోప్రి-పచ్పఖాడి | ||
పదవీ కాలం 2004 – 2009 | |||
ముందు | మోరేశ్వర్ జోషి | ||
తరువాత | రాజన్ విచారే | ||
నియోజకవర్గం | థానే | ||
శివసేన చైర్మన్
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2023 ఫిబ్రవరి 17 | |||
ముందు | ఉద్ధవ్ ఠాక్రే | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | దారే, సతారా, మహారాష్ట్ర, భారతదేశం | 1964 ఫిబ్రవరి 9||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | శివసేన (1999– ) | ||
ఇతర రాజకీయ పార్టీలు | మహా యుతి (2022–ప్రస్తుతం; 2014–2019) ఎన్‌డీఏ (2022–ప్రస్తుతం; 1999–2019) బాలాసాహెబంచి శివసేన (2022–2023) | ||
తల్లిదండ్రులు | శంభాజీ షిండే, గంగూబాయి | ||
జీవిత భాగస్వామి | లతా షిండే | ||
సంతానం | 3, శ్రీకాంత్ షిండేతో సహా[1] | ||
నివాసం | 5, ల్యాండ్ మార్క్ కో, ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్, థానే వెస్ట్ | ||
పూర్వ విద్యార్థి | యశ్వంతరావు చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ (బిఎ) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఏకనాథ్ శంభాజీ షిండే (జననం: 1964 ఫిబ్రవరి 9)[2][3] అజిత్ పవార్‌తో పాటు 2024 డిసెంబరు 5 నుండి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకుడు. అతను 2023 ఫిబ్రవరి నుండి శివసేన అధ్యక్షుడిగా ఉన్నాడు.[4] అతను 2022 జూన్ నుండి 2024 డిసెంబరు వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు. గతంలో 2004 నుండి 2009 వరకు థానే శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడుగా ఉన్నారు. ఆ తరువాత మహారాష్ట్రలోని థానేలోని కోప్రి-పచ్‌పఖాడి నియోజకవర్గం నుండి అతను 2009 నుండి 2024 ఎన్నికలవరకు వరుసగా మహారాష్ట్ర శాసనసభకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర మంత్రిగా, మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు.[5][6]
జననం, విద్యాభాస్యం
[మార్చు]ఏక్‌నాథ్ షిండే 1964 ఫిబ్రవరి 9న జన్మించాడు. అతను యశ్వంతరావు చవాన్ ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేశాడు.[7]
వివాహం
[మార్చు]ఏక్‌నాథ్ షిండే లతా షిండేతో వివాహం జరిగింది. అతనికి ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోవడంతో చనిపోయారు. ఏక్ నాథ్ షిండే మరో కొడుకు శ్రీకాంత్ షిండే ఆర్థోపెడిక్ సర్జన్. అతను కళ్యాణ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[8]
రాజకీయ జీవితం
[మార్చు]ఏక్‌నాథ్ షిండే 1980లో శివసేన పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1997లో జరిగిన థానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. అతను 2004లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి - పచ్చపాఖాది నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఏక్‌నాథ్ షిండే ఆ తరువాత 2009, 2014, 2019లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అతను 2014లో ప్రతిపక్ష నేతగా, శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా పని చేసి 28 నవంబర్ 2019 నుండి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా-వికాస్- అఘాడి ఆధ్వర్యంలో పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేసి[9] శివసేన పార్టీపై అసంతృప్తితో తిరుగుబాటు చేయడంతో 2022 జూన్ 21న శివసేన పార్టీ నుండి సస్పెండ్ అయ్యాడు.[10][11]
ఏక్‌నాథ్ షిండే 2022 జూన్ 30న మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, 2024 డిసెంబరు 4 వరకు విధులు నిర్వహించాడు.[12] అతను 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల అనంతరం 2024 డిసెంబరు 4న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[13]
మూలాలు
[మార్చు]- ↑ Lok Sabha (2019). "Shrikant Eknath Shinde". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
- ↑ "How Fadnavis Got Eknath Shinde To Accept Deputy CM Role In Just 20 Minutes | Inside Story". News18 (in ఇంగ్లీష్). Retrieved 2024-12-05.
- ↑ "'Eknath Shinde era over, he has been tossed aside': Sanjay Raut ahead of Devendra Fadnavis swearing-in as Maharashtra CM". The Times of India. 2024-12-05. ISSN 0971-8257. Retrieved 2024-12-05.
- ↑ "एकनाथ शिंदे को शिवसेना मुख्य नेता, राष्ट्रीय कार्यकारिणी की बैठक में हुआ फैसला". News18 हिंदी (in హిందీ). 2023-02-21. Retrieved 2023-02-21.
- ↑ Sakshi (21 June 2022). "మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం.. ఎవరీ ఏక్‌నాథ్ షిండే?". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
- ↑ Eenadu (21 June 2022). "'మహా' రాజకీయ సంక్షోభం.. ఎవరీ ఏక్‌నాథ్ షిండే..?". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
- ↑ V6 Velugu (21 June 2022). "ఎవరీ ఏక్‌నాథ్ షిండే ?". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (30 June 2022). "ఆటో డ్రైవర్ సీట్ టూ సీఎం సీట్.. షిండే జీవితంలో విషాదకరమైన రోజు అదే." Archived from the original on 30 June 2022. Retrieved 30 June 2022.
- ↑ telugu (21 June 2022). "ఎవరీ ఏక్‌నాథ్ షిండే.. మహారాష్ట్రలో ఎవరి బలమెంత?". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
- ↑ "శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే సస్పెన్షన్". 21 June 2022. Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
- ↑ Andhra Jyothy (21 June 2022). "ఏక్‌నాథ్ షిండే పై శివసేన వేటు, శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగింపు". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
- ↑ 10TV (30 June 2022). "మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్" (in telugu). Archived from the original on 30 June 2022. Retrieved 30 June 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (5 December 2024). "డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
- CS1 హిందీ-language sources (hi)
- CS1 maint: unrecognized language
- మహారాష్ట్ర రాజకీయ నాయకులు
- మహారాష్ట్ర ఎమ్మెల్యేలు 2004–2009
- మహారాష్ట్ర ఎమ్మెల్యేలు 2009–2014
- మహారాష్ట్ర ఎమ్మెల్యేలు 2014–2019
- శివసేన రాజకీయ నాయకులు
- మహారాష్ట్ర కేబినెట్ మంత్రులు
- మరాఠీ రాజకీయ నాయకులు
- 1964 జననాలు
- మహారాష్ట్ర ముఖ్యమంత్రులు
- మహారాష్ట్ర ఎమ్మెల్యేలు 2019–2024
- మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకులు