ఎల్‌వైఎఫ్
స్వరూపం
ఎల్‌వైఎఫ్ (లవ్ యువర్ ఫాదర్ ) | |
---|---|
దర్శకత్వం | పవన్ కేతరాజు |
రచన | పవన్ కేతరాజు |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | శ్యామ్ కె నాయుడు |
కూర్పు | దేవరంపాటి రామకృష్ణ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 4 ఏప్రిల్ 2025(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఎల్‌వైఎఫ్ (లవ్ యువర్ ఫాదర్) 2025లో తెలుగులో విడుదలైన సినిమా. మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఏ. సామ్రాజ్యం, ఏ. చేతన్ సాయి రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు పవన్ కేతరాజు దర్శకత్వం వహించాడు. ఎస్. పి. చరణ్, శ్రీ హర్ష, కషిక కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేయగా,[1] ట్రైలర్‌ను మార్చి 27న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 4న విడుదల చేశారు.[2][3][4]
నటీనటులు
[మార్చు]- ఎస్. పి. చరణ్[5]
- శ్రీ హర్ష
- కషిక కపూర్
- రియా సింఘా
- నవాబ్షా
- ప్రవీణ్
- ఛత్రపతి శేఖర్
- రఘుబాబు
- భద్రం
- షకలక శంకర్
- శాంతి కుమార్
- బంటీ
- సాయి చంద్రజ
- బంటీ
- సాయి చంద్రజ
- ముస్తాక్ ఖాన్
- అమన్ వర్మ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- మాటలు: నాగ మాధురి
- ఫైట్ మాస్టర్: యాక్షన్ కార్తీక్
- కొరియోగ్రఫీ: మోయిన్
- పాటలు: రెహ్మాన్, కాసర్ల శ్యామ్, ఉమా వంగూరి
- కో-డైరెక్టర్: సూరత్ రాంబాబు
మూలాలు
[మార్చు]- ↑ "'ఎల్.వై.ఎఫ్' మూవీ టీజర్". Chitrajyothy. 25 January 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
- ↑ "ఎల్‌వైఎఫ్ రివ్యూ - లేటెస్ట్ తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?". Hindustantimes Telugu. 4 April 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
- ↑ "ఘన విజయం దిశగా 'ఎల్ వై ఎఫ్'". Mana Telangana. 7 April 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
- ↑ "ఎస్.పి.చరణ్ రీ ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే". Chitrajyothy. 5 April 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
- ↑ "'లవ్ యువర్ ఫాదర్'(LYF) అంటున్న సింగర్ SP చరణ్.. దైవత్వంతో తండ్రి కొడుకుల కథ." 10TV Telugu. 25 September 2024. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.